• Praja Sahiti November 2012
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి నవంబరు 2012

    Praja Sahiti November 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. నవంబరు 2012 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం-1: కోరలు పెంచుకుంటుంటున్న భూస్వామ్య సంస్కృతి
సంపాదకీయం-2: జీవన వైవిధ్య వికాసానికి - ఆర్ధిక, రాజకీయ్ వైరుధ్యాల పరిష్కారం అనివార్యం
కథ : ఎంచిచూడగ రెండే కులములు - శిరంశెట్టి కాంతారావు
కథ : ఈసురోమని మనుషులుంటే - వసుంధర
గురజాడ : అడుగుజాడ కూర్పు - సింగంపల్లి అశోక్‌కుమార్
గురజాడ : మహోదయం సమీక్ష- కె. కె. రంగనాధాచార్యులు
గురజాడ : గురజాడ మరణంపై .... లేఖ - గిడుగు రామమూర్తి
గురజాడ : గురజాడ సర్వలభ్య రచనల సంకలనం - మనసు ఫౌండేషన్
లక్ష్మింపేటపై : భూమిసమస్య+ కులసమస్య=లక్ష్మింపేట - బి. సైదులు ఉత్తరం
లక్ష్మింపేటపై : పాటలు 1: లక్ష్మింపేట హత్యాకాండ - డా. జి.వి. కృష్ణయ్య
లక్ష్మింపేటపై : పాటలు 2: ఏ కులం?... - దివి కుమార్
కవితలు: - జక్కం నాగేశ్వరరావు, మల్లారెడ్ది పద్మనాభరావు, ఛాయారాజ్
సమీక్ష: కాలాతీత కవిత - 2011 - బి. లలితానందప్రసాద్
స్వీయచరిత్ర-22: నిర్జనవారధి - కొండపల్లి కోటేశ్వరమ్మ
సంభాషణం: నాగరికత- సంస్కృతి - దివికుమార్
సంతాపం: - గండికోట బ్రహ్మాజీరావు
ప్రసంగ పాఠాలు : ప్రజాసాహితి 36వ వార్షికోత్సవం సందర్భంగా - కరీముల్లా
కవితలు: - బి. భూపతిరావు, ప్రధాన ఆదినారాయణ, నల్లి ధర్మారావు, డా. శాంతికుమార్, చల్లా రామఫణి
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 27 - ' టాల్‌స్టాయ్' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
శీర్షిక: బాల సాహితి : డి. నటరాజ్ కవితలు, శ్రీనాగాస్త్ర్, వి.విశ్వతేజ, కన్నెబోయిన అంజయ్య
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం
శీర్షిక: శ్రీరస్తు! శుభమస్తు!! అవిఘ్నమస్తు!!! - డి. ఆర్. ఇంద్ర
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - జనప్రభ
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఉత్తరాలు - మలయశ్రీ
ఈ పుస్తకాలు అందాయి
ప్రకటన: ప్రజాసాహితి భవన నిథికి విజ్ఞప్తి
ప్రకటన: ప్రజాసాహితి శాశ్వత నిథి - తమ్మారెడ్డి సూర్యనారాయణ
మనవి: రచయితలకు -చందాదారులకు
అక్షర నివాళి: గురజాడకు శ్రీశీ - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti November 2012