• Praja Sahiti March 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి మార్చి 2013

    Praja Sahiti March 2013

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. మార్చి 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: మహిళలపై అత్యాచారాలు జరిపే సైనికులకు ప్రత్యేకాధికారాలెందుకు?
కథ : పెళ్ళి - హిందీ మూలం : ప్రతిభానాథ్
కథ : అమ్మ - డా. దొడ్డా శేషుబాబు
గురజాడ : కన్యకలో గురజాడ- డా. అల్లంశెట్టి చంద్రశేఖరరావు
గురజాడ : గురజాడపై ప్రపంచ సాహిత్య ప్రభావాలు - డా. బి.వి.ఎ. రామారావు నాయుడు
వ్యాసం : కొమ్మిరెడ్డి విశ్వమోహనరెడ్డి సాహిత్యంపై - ఎస్.వి.ఎస్ నాగభూషణ్
వ్యాసం : విద్యార్థి కవిత్వంపై- భూపాల్
వ్యాసం : భగత్‌సింగ్ 82వ వర్ధంతి సందర్భంగా: - దివికుమార్
పుస్తక సమీక్ష: నాన్నకి పిల్లలు కొట్టిన జేజేలు - చెరుకూరి సత్యనారాయణ
పుస్తక సమీక్ష: "తడి ఆరని నేల" - లకుమ
పుస్తక సమీక్ష: సింగవేని రవీంద్ర కవిత్వం 'లోలోన' - కె. గౌరీశంకర్
కవితలు: నాగార్జున్: అనువాదం: నిర్మలానంద, తమ్మినేని అక్కిరాజు, తోకల రాజేశం, జీవన్, ఉప్పెన, ప్రథాన ఆదినారాయణ, కె. విజయనర్సింహారావు
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 31 - 'హైన్రిష్ ఇట్సెన్, ఆగస్ట్ స్ట్రిండ్ బర్గ్' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ పరిమాణం: ప్రాచీన చరిత్ర 3 - రచన: డా. ఆర్కే
ధారావాహిక : ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
బాల సాహితి : గిజూబాయి, పోపూరి ఆర్తి, బివిఎన్ స్వామి, కె. భవాని, పాణంగిపల్లి, ఎం. సుష్మ, పరిమళ, వాన అశ్విని, ఎల్. సంధ్య, శనిపాకల ప్రవీణ్‌చారి
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం: - పురిపండా అప్పలస్వామి
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - ఆహ్వానం
శీర్షిక: మీకు తెలియదు మావయ్యా! - డి. ఆర్. ఇంద్ర
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
ప్రజాసాహితి భవన నిథి గురించి
శాశ్వత నిథి: వట్టూరి సుబ్బారావు, కొత్తపల్లి వెంకటక్రిష్ణవర్మలను జ్ఞాపకం చేసుకుంటూ...
సంతాపం: సింహాద్రి వెంకటరెడ్డి
అక్షర నివాళి: కె. ఎన్.వై. పతంజలికి - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti March 2013