• Praja Sahiti June 2013
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి జూన్ 2013

    Praja Sahiti June 2013

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జూన్ 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం1: ప్రజాసాహితి తన పాఠకులని ఏం కోరుతోంది?
సంపాదకీయం2: ఐ.పి.ఎల్ క్రికెట్టంటే - సరదాలను వికృతీకరించే సరదా
కథ : అల్విదా - హనీఫ్
కథ : చిల్లర దందా - దిలావర్
కథ : దయ్యం - గోపరాజు నాగేశ్వరరావు
గురజాడపై : నూరేళ్ళ కథకుడు - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
గురజాడపై : పూర్ణమ్మ - కన్యక తులనాత్మక పరిచయం - మందలపు నటరాజ్
నివాళి : లౌకికవాద యోధుడు - జనాబ్ అస్గర్ అలీ
పుస్తక సమీక్ష: 'ఆహ్వానం' సంపాదకీయాలు - బి. లలితానంద్
పుస్తక సమీక్ష: శిరంశెట్టి కాంతారావు కథలు: ఊతకర్రలు - చోడవరం
వ్యాసం : అసహనం పెరిగిపోతోంది - ఎస్. వి. హనుమంతరావు
వ్యాసం : మృణాల్‌సేన్‌కు 90... - ఐకా బాలాజి
స్కెచ్ : ది టాపర్: - డి. ఆర్. ఇంద్ర
గల్పిక : పథక్.... పథక్...: - తమ్మినేని అక్కిరాజు
కవితలు: బాల సుధాకరమౌళి, బెల్లంకొండ వీరాంజనేయులు, వల్లభాపురం జనార్ధన, ఉమాశంకర్, కిలపర్తి దాలినాయుడు, కందిపాటి గోపాలారావు, సి.హెచ్. మధు, షేక్ కరీముల్లా
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 34 - 'విజ్లర్ - మెరిడిత్ ' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 6 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : బాలపుంత... శిక్షణాశిబిరం - నివేదిక, స్పందనలు, పిల్లలు జాతి సంపద, మణికంఠ, భూపాల్ కవితలు
గ్రంథాలయాలు1: సర్వోత్తమ గ్రంథాలయం - విజయవాడ
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం: - డి. నటరాజ్
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - చినుకు
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
సంతాపాలు: జనాబ్ అస్గర్ అలీ, కలేకూరి ప్రసాద్, త్రిపుర
అక్షర నివాళి: ఎన్. ఎస్. ప్రకాశరావు - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti June 2013