• Praja Sahiti July 2012
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి జులై 2012

    Praja Sahiti July 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జులై 2012 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం 1: ముప్ఫైఐదేళ్ళు పూర్తిచేసుకున్న 'ప్రజాసాహితి'
సంపాదకీయం 2: లక్ష్మింపేట దళితులపై ఊచకోత
కథ : కోటీశ్వరుడు - మూలం: మాక్సిం గోర్కీ, అనువాదం: శాంతసుందరి
కథ : బురదగుంట- సి. హెచ్. మధు
పరిచయ వ్యాసం : సి.వి. రచన "ఆధునిక కులవ్యవస్థ" పై సమీక్ష 2- ఏ. ఎన్. నాగేశ్వరరావు
వ్యాసం : బాలసాహిత్యం పిల్లల మనోవికాసాన్ని పెంచాలి - డా. నళిని
సమీక్ష : హనీఫ్ 'పడమటి కథలు' : - మండవ సుబ్బారావు
సమీక్ష : కాంచనపల్లి చినవెంకట్రామారావు కథలు : - మేరెడ్డి యాదగిరిరెడ్డి
సంభాషణం : వైద్యం, విద్య, ట్రేడ్ యూనియనిజం ప్రజాసాహితి
కవితలు - తమ్మినేని అక్కిరాజు, సడ్లపల్లె చిదంబర రెడ్ది, మల్లారెడ్డి మురళీమోహన్, ఒద్దుల రవిశేఖర్, శిఖా ఆకాశ్, పి. ఎన్. నాగరాజు, ఛాయారాజ్,
పాట : జనజ్వాల - గూడ అంజయ్య
స్పందన: శ్రీశ్రీ ఇరవైతొమ్మిదో వర్ధంతి సాక్షిగా - దివికుమార్
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 24 - ' హాథార్న్... పో ' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
ఇతర భాషలలో సాహిత్యం : జర్మనీ రచయిత గుంటర్‌గ్రాస్
శీర్షిక : సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -29 'వెల్లువ'
శీర్షిక: బాల సాహితి : కొత్తపల్లి మాసపత్రిక, డి. నటరాజ్, బి. గణేశ్
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : భాష గురించి పుస్తకాలు
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
ఉత్తరం:
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
కరపత్రాలు కదిలే చరిత్ర - ప్రభుత్వపాఠశాలలని రక్షించుకుందాం!
నివాళి: ఫోటోగ్రాఫర్ సునీల్ జెనా, మెక్సికో రచయిత కార్లోస్
ప్రకటన: రచయితల కళాకారుల, ప్రజాస్వామ్యవాదుల ప్రకటన, ప్రజాసాహితి భవన నిథికి విజ్ఞప్తి
మనవి: చందాదారులకు
అక్షర నివాళి: భూషణం - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti July 2012