• Praja Sahiti January 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి జనవరి 2013

    Praja Sahiti January 2013

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జనవరి 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం-1: పెచ్చుమీరే లైంగిక నేర ప్రవృత్తికి శిక్షలు సరిపోవు
జనసాహితీ సాంస్కృతికోద్యమ పోరాట చైతన్యం బలోపేతం కావాలి!
సంపాదకీయం-2: జాతిని పరాధీనం చేసినవారు జాతిని వికసింపచెయ్యలేరు.
కథ : ఆమె ప్రేమికుడు - గోర్కీ, అనువాదం: శివలక్ష్మి
కథ : మూడు కరువు కథలు - కాశీనాథ్ సింగ్, డా. దండిబొట్ల
కథ : అలగాజనం- రావు కృష్ణారావు
గురజాడ : అడుగు జాడలు - సింగంపల్లి అశోక్‌కుమార్
వ్యాసం : నీలి కవితా వసంతం - డా. దిలావర్
వ్యాసం : ... 'అభాగ్యుల ఆర్తారావం' - మండవ సుబ్బారావు
వ్యాసం : సాహిత్య సిద్ధాంతాలు: - ఆర్వీయార్
సమీక్ష: తెలుగు సాహిత్యరంగ గడసరి గురుడు చా.సో.- ఛాయారాజ్
సమీక్ష: సీమరైతు- సింగమనేని వి. ప్రతిమ
కవిత: ప్రజాస్వామ్య సంత- సి. హెచ్. మధు
కవిత: ఉన్మాది కన్నీరు - డా. శాంతికుమార్
కవిత: రెడ్ ఇండియన్ల నిరసన స్వరం - డా. సి. హెచ్. ఆంజనేయులు
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 29 - ' గాన్‌కోర్ట్ సోదరులు - ఎమిలీజోలా' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ పరిమాణం - రచన: ఆర్కే
శీర్షిక: బాల సాహితి : ఎం. సుబ్బారెడ్డి, జి. అపరంజని, జి. మురళి, మల్లెల సుబ్బారావు, డి. నటరాజ్, భూపాల్
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం: - భమిడిపాటి కామేశ్వరరావు
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - ప్రగతి
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
శీర్షిక: మా పుణ్యడ్రైనేజీకి ఉత్సవహారతి.... - డి. ఆర్. ఇంద్ర
శీర్షిక: స్వీకారం - శంకరన్ - సింగమనేని కథలు
ఉత్తరాలు
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
ప్రకటన: ప్రజాసాహితి భవన నిథికి విజ్ఞప్తి
అక్షర నివాళి: ఆర్వీయార్ - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti January 2013