• Praja Sahiti January 2012
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి జనవరి 2012

    Praja Sahiti January 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి ప్రచురణ వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జనవరి 2012 సంచిక ఇది.
ఈ సంచికలో:
1.సంపాదకీయం1: భగవద్గీత వివాదం చాటున పునరుద్ధరణవాదయత్నాలు
2.సంపాదకీయం2: గ్రూపు-1 సాక్షిగా సామ్రాజ్యవాదం: దృతరాష్ట్ర కౌగిలిలో తెలుగు నిరుద్యోగ యువత
3. అక్షర నివాళి - 28: కె.వి. రమణారెడ్డి - సింగంపల్లి అశోక్ కుమార్
.4 నివాళి : ఇందిరాగోస్వామి
.5 కథ : డామిట్ కథ మళ్ళీ మొదటికొచ్చింది - జీవన్
.6 కథ : వేగలేనివాళ్ళు - చోడవరం లక్ష్మీకుమారి
7. వ్యాసం : ఒక ప్రశ్నాఖడ్గం గురించి- పాపినేని శివశంకర్
8. వ్యాసం : కథ - 2010 పరిశీలన - మండవ సుబ్బారావు
9. వ్యాసం : తోల్‍స్టాయ్ నవలలలో విశిష్టమైన కొన్ని పాత్రలు - అంశాలు ఎస్. వి. ఎస్. నాగభూషణాచార్యులు
10. సమీక్ష : ఉత్తర తెలంగాణా సాంస్కృతిక విశిష్టాంశాలు - వకుళాభరణం రామకృష్ణ
11. సమీక్ష : సత్యభాస్కర్ 'గమనం '- మండవ సుబ్బారావు
12. కవితలు - చిత్తలూరి సత్యనారాయణ , కొండెపోగు బి డేవిడ్ లివింగ్‌స్టన్ , శిఖా ఆకాశ్ , సడ్లపల్లె చిదంబరరెడ్డి , చల్లా రామఫణి ,
13. వ్యంగ్యం: 'నేర'జాలగలరా గోపీనాధుని వ్రత విధాన మహిమన్ - డి. ఆర్. ఇంద్ర
14. ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 19- వర్డ్స్‌వర్త్, బైరన్, షెల్లీ, కీట్స్ : అఫ్టన్ సింక్లయిర్, అను: పార్థసారథి
15. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-7 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
16. శీర్షిక : సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -23 'జనధర్మ'
17. శీర్షిక: బాల సాహితి - భూపాల్ ప్రసంగం
18. శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : తెలుగు భాష ఉనికి - ప్రగతి: సంక్షోభం - సంఘర్షణ
19. శీర్షిక: వాడని మందారాలు -2 - పండగ రోజు - జంధ్యాల పాపయ్య శాస్త్రి
20. శీర్షిక: చైతన్యవాహిని
21. కలగూరగంప: యాది సదాశివకు పురస్కారం, ఏల్చూరి విజయరాఘవరావు మరణం, ఫైజ్ శతజయంతి, ఈ పుస్తకాలు అందాయి
22. ఇంటర్వ్యూ : సి.వి.తో ముఖాముఖి - దివికుమార్
23. ప్రకటనలు : ప్రజాసాహితి భవన నిధి, సాహితీమాసోత్సవానికి పిలుపు
Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti January 2012