-
-
ప్రజాసాహితి ఫిబ్రవరి 2015
Praja Sahiti February 2015
Author: Janasahiti
Publisher: Jana Sahiti
Pages: 48Language: Telugu
జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. ఫిబ్రవరి 2015 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: శ్రామికవర్గ చైతన్యమే... వైజ్ఞానిక ఆచరణకు నెలవు
సమకాలీనం: పెరుమాళ్ మురుగన్! మళ్ళీ కలం పట్టు - దివికుమార్
కథ : ఎర్రబుట్ట - తాడిగిరి పోతరాజు
కథ : మేలుకొలుపు - కోపూరి పుష్పాదేవి
కథ : అక్రమ సంతానం - మిహాయిల్ షోలహోవ్
గల్పిక : నరకంలో లెనిన్ - పాలో కోయిలో
స్కెచ్ : దుడ్డులు సద్దిపడవూ... - వంగర లక్ష్మీకాంత్
సమీక్ష: సమ్మెట ఉమాదేవి 'అమ్మ'కథలుపై - డా. దిలావర్
సమీక్ష: మువ్వా శ్రీనివాసరావు '6th ఎలిమెంట్' - మండవ సుబ్బారావు
సినిమా సమీక్ష: గోపాల... గోపాల - డా. జి.వి. కృష్ణయ్య
వ్యాసం: తాడిగిరి పోతరాజుపై... - డా. ఎ. కె. ప్రభాకర్
వ్యాసం: వట్టికోట ఆళ్వారుస్వామి పై - బి.వి.యన్. స్వామి
పరామర్శ: 2014 డిసెంబరు నెల తెలుగు కథలు - డా. శాంతికుమార్
ఆర్కే లక్ష్మణ్.. చిత్రాలు, నివాళి : - మోహన్
కవితలు: ఈతకోట సుబ్బారావు, తమ్మినేని అక్కిరాజు, సిరికి స్వామినాయుడు, చల్లా రామఫణి, బొద్దూరు విజయేశ్వరరావు
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 26 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : భూపాల్, బి. మంజు, ఎస్. దేవేందర్, అయినాల కనకరత్నాచారి, ఎమ్. యమున, గుదింటి పావని, పి. హరిత
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -52- 'ప్రజాసంస్కృతి'
శీర్షిక: ముప్ఫై ఏళ్ల క్రితం ప్రజాసాహితి
శీర్షిక: స్వచ్ఛంద గ్రంథాలయాలు: 18, 21. కథానిలయం, శ్రీకాకుళం
సాంస్కృతికాంశాలు
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
సంతాపాలు: తాడిగిరి పోతరాజు, ఆర్కే లక్ష్మణ్
అక్షరనివాళి: తాడిగిరి పోతరాజు - సింగంపల్లి అశోక్‌కుమార్
