• Praja Sahiti February 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి ఫిబ్రవరి 2013

    Praja Sahiti February 2013

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. ఫిబ్రవరి 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం-1: 'భారతీయ టెర్రరిజం'
సంపాదకీయం-2: జీవన రంగాల పొదుగు కోసి...
కథ : తిరస్కరణ - సి.హెచ్. మధు
కథ : ఇన్‌క్రెడిబుల్ ఇండియా - శ్రీశైలం నూకాచారి
గురజాడ : గురజాడ దేశభక్తి - వకుళాభరణం రామకృష్ణ
గురజాడ : మధురవాణి (స్కెచ్) - ఛాయారాజ్
వ్యాసం : అలెగ్జాండర్ పూష్కిన్ - ఎస్.వి.ఎస్ నాగభూషణ్
వ్యాసం : జస్‌పాల్ భట్టి - దేవరాజు మహారాజు
వ్యాసం : సాహిత్య సిద్ధాంతాలు: - ఆర్వీయార్
పుస్తక సమీక్ష: భానుమూర్తి - వరాలమ్మ కథలు - డా. చావలి శాంతికుమార్
పుస్తక సమీక్ష: సిరికి స్వామినాయుడు - మంటిదివ్వ కవితలు పి. ఎస్. నాగరాజు
సినిమా సమీక్ష: లైఫ్ ఆఫ్ ఫై - భూపాల్
సినిమా సమీక్ష: కృష్ణం వందే జగద్గురుం - వేములపల్లి రాధిక
కవితలు: యుగంధరరావు, శిఖా ఆకాశ్, ఎరుకలపూడి, నాగరాజు, లకుమ, నగరి కరుణాకర్, వి.రాగి, నాగాస్త్ర్, శ్రీరామకవచం సాగర్, మా. శ్రీరాజు
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 30 - 'ఎమిలీజోలా, గైడి మపాసా' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ పరిమాణం: ప్రాచీన చరిత్ర - రచన: డా. ఆర్కే
సంభాషణం : చిత్రకళ గురించి శీలా వీర్రాజు గారితో - గోపరాజు నారాయణరావు
బాల సాహితి : మణికంఠ, శ్యామల, సంధ్య, సీతమ్మ, అశ్విని, ఆనంద, ప్రియాంక, పరిమళ, శీల సుభద్రాదేవి, సుష్మ (సమతారావుగారి స్మృతి)
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం: - జి.వి. క్రిష్ణయ్య, చందు నాగేశ్వరరావు
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - మంజీర
శీర్షిక: ఠీక్ హై, ఇట్స్ ఓకె .... - డి. ఆర్. ఇంద్ర
సంతాపాలు: సమతారావుగారికి, పరకాల పట్టాభిరామారావు గారికి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
ప్రజాసాహితి భవన నిథి గురించి
శాశ్వత నిథి: తుమ్మల తిరుమలరావుగార్ని జ్ఞాపకం చేసుకొంటూ...
అక్షర నివాళి: సమతారావు గారు - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti February 2013