• Praja Sahiti February 2012
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి ఫిబ్రవరి 2012

    Praja Sahiti February 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి ప్రచురణ వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. ఫిబ్రవరి 2012 సంచిక ఇది.
ఈ సంచికలో:
1.సంపాదకీయం1: మాతృభాషల్లోనే గ్రహాలతో మాట్లాడేదెప్పుడు
2.సంపాదకీయం2: పాలకుల ప్రాయోజిత వేదికగా జైపూర్ సాహిత్య ఉత్సవం
3. అక్షర నివాళి - 29: రాచమల్లు రామచంద్రారెడ్డి - సింగంపల్లి అశోక్ కుమార్
.4 నివాళి : కర్తాళ్‌సింగ్ దుగ్గల్, విరియాల లక్ష్మీపతి
.5 కథ : అలల గోస - శివాజీరావు
.6 కథ : గోడలు - పంజాబీ కథ, అనువాదం - పమ్మి
7. స్కెచ్ : ఇక నొల్లదు - చోడవరం రామకృష్ణ
8. వ్యాసం : ఛాయారాజ్ కవిత్వంలో అరుణఛాయలు - విరియాల లక్ష్మీపతి
9. వ్యాసం : తోల్‍స్టాయ్ నవలలలో విశిష్టమైన కొన్ని పాత్రలు - కొన్ని విశిష్టమైన అంశాలు ఎస్. వి. ఎస్. నాగభూషణాచార్యులు
10. సమీక్ష : 'నిమజ్జనం' కథలలో మానవ విలువలు- బి.వి.ఎన్. స్వామి
11. కవితలు - సంగెవేని రవీంద్ర, పి. ఎస్. నాగరాజు, విరియాల లక్ష్మీపతి, నన్నపనేని రవి, డా. ఎన్. గోపి, బండి రుక్మిణీప్రసన్న, సడ్లపల్లె, కె. విల్సన్ రావు, మూడగాని మధు, తమ్మినేని అక్కిరాజు
12. అనువాద కవితలు : కోణార్క - సచ్చిదానంద రౌత్రాయ్ - అను: గోరంట్ల వాణీదేవి; పాలన చేతి తుపాకీ - నాగార్జున్ - అను: నిర్మలానంద; పాకిస్తాన్ - ఇందిరాగోస్వామి - అను: కొత్తపల్లి రవిబాబు; జాతీయ అవినీతి మహోత్సవం - అశోక్ చక్రధర్ - అను: వెన్నా వల్లభరావు;
13. వ్యంగ్యం: హ్హహ్హహ్హ! మళ్ళా భలే ఆడేశాం ! - డి. ఆర్. ఇంద్ర
14. ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 19- బాల్జాక్, విక్టర్ హ్యుగో: అఫ్టన్ సింక్లయిర్, అను: పార్థసారథి
15. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-7 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
16. శీర్షిక: సంభాషణం (కొత్త శీర్షిక ప్రారంభం)
17. శీర్షిక : సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -24 'నందిని'
18. శీర్షిక: బాల సాహితి - పిల్లల రాజ్యంలో కృష్ణశాస్త్రి
19. శీర్షిక: షడగాని ప్రమీల, తమ్మినేని అక్కిరాజు, తుర్లపాటి రామమోహనరావు కవితలు
20. శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : నేటి తేట తెలుగు - గిడుగు వెంకటరామమూర్తి
21. శీర్షిక: స్వీయ చరిత్రలు -20 : ఉప్పల లక్ష్మణరావు "బతుకు పుస్తకం"
22. శీర్షిక: వాడని మందారాలు - 3 : వడివడిన అడుగేయి నేస్తం - ఆరుద్ర
23. శీర్షిక: ముప్పై ఏళ్ల క్రితం ప్రజాసాహితి జనవరి, ఫిబ్రవరి 1982 సంచికలు
24. ఉత్తరాలు
25. ఈ పుస్తకాలు అందాయి
26. కలగూరగంప: మంచి రచయితలను వెతికి పట్టుకోండి, మళయాళీ రచయిత సుకుమార్ ఆజికోడె మృతి, జైపూర్ సాహిత్య సమ్మేళనం, గురజాడ 150వ జయంతి ప్రారంభ సభ - దివికుమార్ ప్రసంగం
27. ప్రకటనలు : ప్రజాసాహితి భవన నిధి

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti February 2012