• Praja Sahiti December 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి డిసెంబరు 2014

    Praja Sahiti December 2014

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. డిసెంబరు 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: పరాధీన ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వ్యక్తీకరణే రైతుల ఆత్మహాత్యలు
సమకాలీనం: నిచ్చెనలు ఆకాశంలోకి ఆనకొండ పాములు నేలమీదకీ - దివికుమార్
కథ : హైటెక్ సిటీలో వరిమడి - యక్కలూరి శ్రీరాములు
కథ : నమ్మకం - వి. రామలక్ష్మి
కథ : కౌన్సిలింగ్ - వి. వెంకట్రావు
గల్పిక : మహారాజావారు ఒక మురికివాడు - ఓవివియస్. రామకృష్ణ
స్కెచ్ : చిటికెల పందిరి - డా. శాంతికుమార్
సమీక్ష: కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం - బాలాజీ
సమీక్ష: ఏరియల్ షెల్లీ - అంపశయ్య నవీన్
పరామర్శ: అక్టోబరు నెల తెలుగు కథలు - డా. శాంతికుమార్
శతజయంతి: వట్టికోట ఆళ్వారుస్వామి దృక్పథం - డా. బెల్లంకొండ సంపత్‍కుమార్
శతజయంతి: ప్రజాచిత్రకారుడు జైనులాబిదీన్ -
నవలాశకలం: ఏ వెలుగులకీ ప్రస్థానం - అంపశయ్య నవీన్
పరిచయం: చరితార్థులు - సయ్యద్ నశీర్ అహ్మద్
కవితలు: రాంమోహన్, పాలేరు, డా. చావలి, జనజ్వాల, పిల్లి కవితామల్లి, పల్లిపట్టు నాగరాజు, చందు, సి.హెచ్. మధు, నిఖిలేశ్వర్, బి.వి.ఎన్. స్వామి, డా. చంద్ర, డా. జోశ్యుల కృష్ణబాబు
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 24 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : బాలోత్సవ్: శ్రీహిత, ఎం. మనీష, వాన అశ్విని, మెండ సుష్మ, డి. నటరాజ్, గొడిశెల శ్రేయ
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -50- 'ప్రజాకళ'
శీర్షిక: ముప్ఫై ఏళ్ల క్రితం ప్రజాసాహితి
శీర్షిక: స్వచ్ఛంద గ్రంథాలయాలు:16, 19 - రంగసాయి గ్రంథాలయం, విశాఖపట్నం
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
సంతాపం : ఆర్. ఎస్. చౌహాన్
జ్ఞాపకం: అట్లూరి పురుషోత్తంగారు; చీడిపూడి వేమమ్మగారు
అక్షరనివాళి: బొల్లిముంత శివరామకృష్ణ - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti December 2014