• Praja Sahiti December 2012
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి డిసెంబరు 2012

    Praja Sahiti December 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. డిసెంబరు 2012 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం-1: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా...
సంపాదకీయం-2: స్వేచ్ఛా ప్రజాస్వామ్యాలు వట్టి దేవతా వస్త్రాలు
కథ : గిరి - ఎన్.వి.ఎస్. నాగభూషణం
కథ : అరణ్య రోదన - జీవన్
గురజాడ : గురజాడ జీవితంలో బౌద్ధం - టి. రవిచంద్
గురజాడ : అడుగు జాడలు - సింగంపల్లి అశోక్‌కుమార్
గురజాడ : అడుగుజాడ గురజాడ (కవిత) - గోళ్ళ నారాయణ రావు
లక్ష్మింపేటపై : ఎంత ఘోరం (కవిత) - డా. బి. చైతన్యశేఖర్
లక్ష్మింపేటపై : స్వేద పుష్ప అమరత్వం (కవిత): - కొత్తపల్లి నాగేందర్
లక్ష్మింపేటపై : గుప్పెడు జీవితం (కవిత)... - కె. నాగ సత్యనారాయణ
సమీక్ష: వేలుపిళ్ళై కథలలో వైశిష్ట్యం - కె.పి. అశోక్ కుమార్
సమీక్ష: 'రమణీయ'మైన కానుక - చెరుకూరి సత్యనారాయణ
సమీక్ష: రాత్రి పగలు ఒక మెలుకువ - కథలు - శ్రీశైలం నూకాచారి
సంభాషణం: విచికిత్స లేని చికిత్స - దివికుమార్
సంతాపం: - రచయిత్రి హాన్ సుయిన్
ప్రసంగ పాఠాలు : ప్రజాసాహితి 36వ వార్షికోత్సవం సందర్భంగా - పాపినేని శివశంకర్
కవితలు: మీర్జా గాలీబ్ అనువాదం - పి. అనంతరావు
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 28 - ' చక్రవర్తి కన్నా బలవంతుడు' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
శీర్షిక: బాల సాహితి : పి. ఎన్. నాగరాజు, బి. మణికంఠ, వి. అశ్విని, బొబ్బిలి జోసెఫ్, సుష్మ
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - సుభాషి
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
శీర్షిక: జ్యోతిషం ఒక సైన్స్.... - డి. ఆర్. ఇంద్ర
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
ప్రకటన: ప్రజాసాహితి భవన నిథికి విజ్ఞప్తి
ప్రకటన: ప్రజాసాహితి శాశ్వత నిథి
చీడిపూడి వేమమ్మ
అట్లూరి పురుషోత్తం
అక్షర నివాళి: కుందుర్తి ఆంజనేయులు - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti December 2012