• Praja Sahiti December 2011
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి డిసెంబరు 2011

    Praja Sahiti December 2011

    Author:

    Publisher: Jana Sahiti

    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

జన సాహితి ప్రచురణ వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. డిసెంబరు 2011 సంచిక ఇది.
ఈ సంచికలో:
1.సంపాదకీయం1: కరకు జస్టిస్ మార్కండేయ కట్జూ
2.సంపాదకీయం2: మణిపురి... ఇరోమ్ షర్మిలా
3. అక్షర నివాళి - 27: అనిసెట్టి సుబ్బారావు - సింగంపల్లి అశోక్ కుమార్
.4 కథ : ఊసరవెల్లి - డా. కె.వి. రమణారావు
.5 స్కెచ్ : నీతిమంతులు - తమ్మినేని అక్కిరాజు
6. వ్యాసం : తోలుస్తోయ్ నవలల్లో కొన్ని విశేషాలు - ఎస్. వి. ఎస్. నాగభూషణాచార్యులు
7. వ్యాసం : నేను నరకం నుండి మాట్లాడుతున్నా - హిందీ: పరసాయీ, తెలుగు: దండిభొట్ల
8. వ్యాసం : గూడ అంజయ్య పాటలు డా. కత్తి పద్మారావు
9. సంస్మరణ : కోసూరి పున్నయ్య
10. స్పందన : ’శూద్ర తపస్వి’ ’మన వేమన’లపై .... చెరుకూరి సత్యనారాయణ
11. సమీక్ష : తోలుస్తోయ్ సాహిత్యక వారసత్వం - డా. మానేపల్లి
12. సమీక్ష : వారాల కృష్ణమూర్తి కథలు - డా. సింగమనేని నారాయణ
13. సమీక్ష : జ్వాలాముఖి కథలు - బి.వి.ఎన్ స్వామి
14. కవితలు - శిఖా ఆకాశ్ , సడ్లపల్లె చిదంబరరెడ్డి, , పూడి లక్ష్మీపతి , దివికుమారి , మోహన రాంప్రసాద్ , జె. ఎన్. రావు, మహమ్మద్ ఖాన్, తమ్మినేని అక్కిరాజు , సప్రం గణేశ్‍బాబు
15. వ్యంగ్యం: భలే మంచి చౌక బేరమూ - డి. ఆర్. ఇంద్ర
16. ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 17- జేన్ ఆస్టిన్, వాల్టర్ స్కాట్, కోలరిడ్జ్ : అఫ్టన్ సింక్లయిర్, అను: పార్థసారథి
17. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-6 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
18. పరిచయం : కథాకేళి గురజాడ ప్రత్యేక సంచిక
19. శీర్షిక : సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -22 కెరటం
20. శీర్షిక: బాల సాహితి
21.శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : తెలుగు తల్లి బిడ్డలం
22. కలగూరగంప: సాహిత్య జాతరలు, కాశ్మీరులో సాహిత్య వివాదం, ఈ పుస్తకాలు అందాయి
23. సంతాపాలు : అవసరాల రామకృష్ణారావు మృతికి సంతాపం
24. ప్రకటనలు : ప్రజాసాహితి భవన నిధి, చీడిపూడి వేమమ్మగారు, అట్లూరి పురుషోత్తం గారు, శ్రీశ్రీ సాహిత్యనిధి
Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti December 2011