• Praja Sahiti August 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి ఆగస్టు 2013

    Praja Sahiti August 2013

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. ఆగస్టు 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం1: ప్రజాతంత్ర విలువల ముఖద్వారం - గిడుగు గురజాడల ఉద్యమసారం
సంపాదకీయం2: అమెరికా ఆశీస్సులకు అర్రులు చాస్తున్న భారత స్వాతంత్ర్యం
కథ : బతుకుతెరువు - కొడవటిగంటి కుటుంబరావు
కథ : కామితార్థాలు- తమ్మినేని అక్కిరాజు
కథ : నీకి-నాకి - సయ్యద్ సాబిర్ హుస్సేన్
గురజాడపై : కన్యక -చెల్లీ చెంద్రమ్మ - గుమ్మ పి. ఎస్. నాగరాజు
పుస్తక సమీక్ష: రైతుకూలీసంఘం వార్షిక సంచిక 2011-12 - భాను
పుస్తక సమీక్ష: మైనపు బొమ్మలు - సుధాకర్ కవిత్వం: - కె. గౌరీశంకర్
వ్యాసం : గిడుగు రామమూర్తి పంతులు - శ్రీనివాస శిరోమణి
వ్యాసం : చేప ప్రసాదం ఒక మూఢ విశ్వాసం - దేవరాజు మహారాజు
వ్యాసం : చేపా చేపా ఎందుకు ఎండలేదు? - జి.ఎస్.రామ్మోహన్
కవితలు: శీలా సుభద్రాదేవి, వేదన, జి.వి.కృష్ణయ్య, ఉప్పెన, మేరేడ్డి యాదగిరి రెడ్డి, బొమ్మరాత ఎల్లయ్య, రాపోలు పరమేశ్వరరావు, పిల్లి మల్లికార్జున్
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 36 - మార్క్ ట్వేన్ - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 8 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : గరిమెళ్ళ సత్యనారాయణ, సి.హెచ్.క్రాంతి, ఎ. ప్రియాంక, కె.కల్పన, మల్లెల చంద్రారావు, కె. సోమేష్, ఎం. లలిత, జగన్నాథరావు
గ్రంథాలయాలు-3: అల్లూరి సీతారామరాజు గ్రంథాలయం, ముత్యాలంపాడు, విజయవాడ
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - 'నాస్తిక యుగం'
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి, కొత్త పుస్తకాలు
అక్షర నివాళి: చాగంటి సోమయాజులు - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti August 2013