• Praja Sahiti April 2012
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి ఏప్రిల్ 2012

    Praja Sahiti April 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి ప్రచురణ వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. ఏప్రిల్ 2012 సంచిక ఇది. ఈ సంచికలో:
1.సంపాదకీయం1: బండచాకిరీ, బట్టీచదువుల బందీగా - బాల్యం
2. కథ : బంగారు పంజరం - సి.హెచ్. మధు
3. కథ : అయిడాలు అమ్మబడును - అయినాల కనకరత్నాచారి
4 పరిచయ వ్యాసం : సివి రచన 'వర్ణవ్యవస్థ '- ఏ. ఎన్. నాగేశ్వరరావు
5.పరిచయ వ్యాసం : "బ్లడ్ ఇన్ ది మొబైల్" - వి.రాధిక
6. సమీక్ష : భారత స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రప్రదేశ్ ముస్లింలు - డా. కత్తి పద్మారావు
7. సమీక్ష : మల్లిపురం జగదీష్ కథలు: శిలకోల - బి. వి. ఎన్. స్వామి
8. సినిమా సమీక్ష : బిజినెస్‌మేన్- చోడవరం రామకృష్ణ
9. సంభాషణం : మాఫియా అంటే నల్లడబ్బు పోలీసులు, కోర్టులు - ప్రజాసాహితి సంపాదకవర్గం
10. కవితలు - దిలావర్, తమ్మినేని అక్కిరాజు, బాలసుధాకరమౌళి, సప్రం గణేష్ బాబు, శిఖా ఆకాష్, చిత్తలూరి
11. వ్యంగ్యం: ళాకు నిద్రొస్తోంది దేవీ, కుంచెం జళుగు - డి. ఆర్. ఇంద్ర
12. ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 21 - ఆ నలుగురు - ముక్తవరం పార్థసారథి
13. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-8 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
14. శీర్షిక : సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -25 'హేతువాది '
15. శీర్షిక: స్వీయచరిత్రలు - సత్తిరాజు సీతారామయ్య
16. శీర్షిక: బాల సాహితి - డా. బి. ఆర్. అంబేద్కర్ (లఘునాటిక)
17. శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : విశ్వవిద్యాలయాలు: సంస్కృత మాతృభాషలు - గురజాడ అప్పారావు
18. ఉత్తరాలు: డి. నటరాజ్
19. స్పందన - ఆధ్యాత్మిక సామ్రాజ్యాల్లో ఆధునిక భక్తి పరిశ్రమ
20. కలగూరగంప: - జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్; విద్యాసాగర్ నాటియాల్ మరణం, చైతన్యవాహిని; ఈ పుస్తకాలు అందాయి
21. అక్షర నివాళి - 31 : కరుణకుమార- సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti April 2012