• Prahladudu
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రహ్లాదుడు

    Prahladudu

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తొడిమను విడిచిన పండయి
గడబిడ యొకయింతలేక కలిగెను సుతుడె
క్కుడు గారణ జన్ముండయి
విడువని హరిభక్తి తత్త్వ విజ్ఞానమునన్

*****

అంతర్ముఖీనుడగుచు ని
రంతర హరిభక్తి సూనుడలరగ జనకుం
డెంతయు గమనించక దన
వంతున నగు దోహదముల వరుసనొనర్పన్

*****

రస విష పాషాణాదుల
వెసనుపయోగించు వైద్య విధులను శస్త్ర
ప్రసర చికిత్సల జ్యోతిష
విసరమ్ముల రత్న వాస్తు విద్యల నేర్చెన్

Preview download free pdf of this Telugu book is available at Prahladudu