• Pragati Premikulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రగతి ప్రేమికులు

    Pragati Premikulu

    Author:

    Pages: 115
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన భారతీయుల తత్వాన్ని... మన హైందవ సిద్ధాంతాలను... సనాతన హైందవ వైదిక ధర్మాలను... ఆధ్యాత్మిక విధానాలను.... భక్తియోగం, కర్మయోగం, రాజయోగాలను గురించీ... అమెరికాలోని చికాగో నగరంలో 1893వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకూ జరిగిన విశ్వమత మహాసభలో... ప్రపంచ పలు మతా ప్రాగ్యుల ముందు ఎలుగెత్తి చెప్పి... వారు అచ్చెరువొందేలా చేసి... విశ్వ విఖ్యాతిగాంచిన హైందవ జాతి పితామహులు శ్రీ వివేకానంద స్వామీజీ. వారి సుచరిత్ర భావి భారత పౌరులందరూ తెలిసికోవలసివున్నది.

ఆ తత్వాలకు వారసులైనప్పటికీ... భిన్నంగా తమ స్వార్ధంతో సాటి మనుషులను చిన్న చూపు చూస్తున్నారు కొందరు. ధన పదవీ వ్యామోహాలతో సాటి వారి ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తున్నారు. పైశాచిక చర్యలను సాగిస్తున్నారు. ఇది దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు. నేరం చేసిన వారు ఎవరైనా శిక్షార్హులు. నేర పరిశోధన పోలీస్
వ్యవస్థ భాధ్యతేకాక... వారికి యధార్దాలను అందిచడం అందరి కర్తవ్యం.

ఈ తత్వాలను నమ్మి, ఆదరించి అభిమానించే కొందరు యువతీ యువకుల సఖ్యత... సాధనే యీ నా నవల 'ప్రగతి ప్రేమికులు.'

- సిహెచ్. సి.ఎస్. శర్మ

Preview download free pdf of this Telugu book is available at Pragati Premikulu