• Prachina Bharatadesa Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రాచీన భారతదేశ చరిత్ర

    Prachina Bharatadesa Charitra

    Author:

    Pages: 196
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

శాస్త్రీయ దృక్పథంతో భారత చరిత్రకు జీవం పోసిన విఖ్యాత చరిత్రకారుడు డి.డి. కోశాంబిని పరిచయం చేస్తూ ఆలోచనాపరుడు, ప్రగతిశీల మేధావి కె. బాలగోపాల్ రాసిన, మూడు దశాబ్దాలుగా ఎన్నో పునర్ముద్రణలు పొందుతున్న విలువైన పుస్తకం ఇది.

మన చరిత్రకారులలో ఆధునిక దృక్పథం గల వారందరూ దామోదర్ ధర్మానంద్ కోశాంబి (1907 - 1966)ని ఆద్యునిగా భావిస్తారు. చరిత్ర పరిశోధనా పద్ధతిలోనూ, సిద్ధాంత దృక్పథంలోనూ, శాస్త్రీయ ప్రమాణాలను నెలకొల్పిన వ్యక్తిగానే గాక వలసతత్వం, శృతిమించిన 'దేశభక్తి', సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, విశృంఖలమైన ఊహాతత్పరత మొదలైన అవలక్షణాల నుండి మన దేశ చరిత్రను రక్షించిన వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు.

ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి (ఆదిమ కాలం నుంచి భూస్వామ్య దశ వరకు) కోశాంబి చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నం ఈ పుస్తకం.

శాస్త్రీయంగా ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయదల్చుకున్న ఎవ్వరైనా కోశాంబి ప్రతిపాదించిన భౌతిక చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకొనకతప్పదు.

కె. బాల గోపాల్ (1952 - 2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త.

Preview download free pdf of this Telugu book is available at Prachina Bharatadesa Charitra
Comment(s) ...

Please do not read this crap book. This book is more ideologically motivated than the unbiased research. Moreover, the research carried by DD Koshambi is continuation of British Propaganda

This book written by D D Koushambi is not at all a worthy and authorized Indian History. He is no lesser than any British historians who cut the age of our ancient history misinterpreting Megesthenese and lit the fire of hatred among indian communities in the name of Aryan Invasion theory...

Hmmm....
It took awhile to complete this book. Definitely not for casual readers.
writer KB did his maximum effort to make it easy to read and understand although at times his 'communist' feelings spilled on Hindu believes. Clearly he and Koshambi failed to understand difference between broken pots and broken hearts.
-Prasad

IMHO one of the best Telugu books ever published. Though its not an "original" writing, KB did a commendable job of introducing DDK's great mind and work to Telugu readers in a concise form. His prose is also worth mentioning.

-Sreenivas Paruchuri (on fb)