• Pottabhishekam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 73
    81
    9.88% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 'పొట్టా'భిషేకం

    Pottabhishekam

    Publisher: S.R. Book Links

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘పొట్ట’భద్రులారా!

'కోటి విద్యలు కూటి కొరకే' అంటారు. అందులో రెండు విద్యలు నావి. నవ్వించేట్టు రాయడం నా వృత్తి. నవ్వించేట్టు మాట్లాడడం నా ప్రవృత్తి. ఈ రెండూ జానెడు పొట్టమీద ప్రభావం చూపించేవే. అందుకే
'పొట్టోత్సాహము మనిషికి
పొట్టను పెంచేసినపుడె పుట్టదు జనులా
పొట్టను కనుగొని నవ్వగ
పొట్టోత్సాహమ్ము నాడు పుట్టును సుమతీ' అన్నాను.

సుమతీ శతకాన్ని కూడా ఏదో పూర్వజన్మలో నేనే రాశానని నా ప్రగాఢమైన, శాస్త్రీయమైన, హేతుబద్ధమైన మూఢ విశ్వాసం. అందుకే నా వ్యాసాల్లో పొట్టాభిషేకానికి పట్టం కట్టి మిగిలిన వ్యాసాలను కలిపి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నాను. వినాయకుడు నాకు అడుగుజాడ. పొట్ట ఉండడం వల్లనే వినాయకుడు అంత అద్భుతంగా గెలిచాడని నా నమ్మకం. అందుకే నేనూ పొట్ట పెంచాను. నమ్మితే నమ్మండి. నవ్వితే నవ్వండి.

- శంకర నారాయణ

గమనిక: " 'పొట్టా'భిషేకం " ఈబుక్ సైజు 7.7mb
Preview download free pdf of this Telugu book is available at Pottabhishekam