• Poorvagathalahari
  • Ebook Hide Help
    ₹ 486
    540
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పూర్వగాథాలహరి

    Poorvagathalahari

    Publisher: Victory Publishers

    Pages: 610
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మహావిష్ణువు అవతారాలలో తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని దశావతారాలలో ఏ అవతారములో ఉపయోగించాడు?

సీత తండ్రి జనకుని పేరేమిటి? జనకుడనడానికి కారణమేమిటి?

ద్రౌపతికి ఐదగురు భర్తలగుటకు కుంతి ఆదేశమే కారణమా?

లేక పురాణాలలో మరో కారణమేమైనా వుందా?

భార్గవరాముడి క్షత్రియ వధకు తండ్రి మరణమా? లేక వంశానుగత శత్రుత్వమా?

ఇంద్రుడనునది ఒక పేరా? లేక ఓ పదవా? త్రిశంకు స్వర్గమంటే ఏమిటి?

పుష్పక విమాన రూపశిల్పి ఎవరు?

రావణ కుంభకర్ణులు సోదరులవడానికి వెనుక కథ ఏది? ప్రజాపతులెవరు? దక్షప్రజాపతికి శివుడు అల్లుడెట్లయ్యెను? సృష్టికి మూలం ఏది?

పై సందేహాలు కొన్నే ఈ సంకలనము నిండా మీరు తెలుసు కొనవలసిన, తెలియని పురాణ ఇతిహాస గాథలు ఎన్నెన్నో!

నూతన పాఠకుల కోసం శుద్ధ వ్యావహారికములో పురాణ ఇతిహాస చారిత్రక వ్యక్తుల కథలు, గాథలు కడురమ్యముగా వివరించిన విశిష్ట సంకలనం.

Preview download free pdf of this Telugu book is available at Poorvagathalahari
Comment(s) ...

This book is not what it says in the preview and it is not that worth of this price

Who asked Nahusha to come on a palanquin carried by Maharishis - Nahusha's wife or Indra's wife?

I hope you are still planning to publish e-book. People with Tablets cannot purchase regular books