• Poornamma
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పూర్ణమ్మ

    Poornamma

    Pages: 34
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఆనాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారాన్ని వ్యతిరేకిస్తూ, గురజాడ అప్పారావు రాసిన గేయ కవిత "పుత్తడి బొమ్మ పూర్ణమ్మ". గురజాడ అప్పారావుగారి రచనలలో కన్యాశుల్కం నాటకం ఎంత ప్రసిద్ధి చెందిందో, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయ కవితకి కూడా అంతే జనాదరణ ఉంది. ఈ గేయాల్ని చక్కని బొమ్మలతో ప్రచురించి అందిస్తున్నారు కావ్య పబ్లిషింగ్ హౌస్. పార్వతి కౌతరపు ఈ కథనానికి అందమైన బొమ్మలు గీసారు.

* * *


''ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మలకమ్మా దుర్గమ్మ

నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి;
మీమీ కన్నబిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి.''

Preview download free pdf of this Telugu book is available at Poornamma