• Poolathotalo Mulluntay
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పూలతోటలో ముళ్ళుంటాయ్...!

    Poolathotalo Mulluntay

    Author:

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

యువతీ యువకుల్లో శారీరక మార్పులను గురించి మరింతగా అధ్యయనం చేసిన తర్వాత బాధ్యత గల తల్లిదండ్రులు టీనేజ్ పిల్లలకు చెప్పవలసినటువంటి విజ్ఞానసారాన్ని అందించే ప్రయత్నం ఇది.

ఇదివరకే "నాలో ఏం జరుగుతుంది?" అనే పేరుతో వెలువరించిన చిరు పుస్తకంలో కొన్నింటిని పొందు పరిచే ప్రయత్నం చేశాను. కానీ, తరువాతి దశలో మరి కొంత సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సిన అవసరం వచ్చిందనీ, యువతీ యువకులకే గాక, తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనల సమాహారంగ అందించవలసిన అవసరాన్ని గుర్తించి.... "పూలతోటలో ముళ్ళుంటాయ్..!" అనే శీర్షికతో విస్తృత అంశాలకు చెందిన సమాచారన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

- నల్లా సాయిరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Poolathotalo Mulluntay