• Poojasindhu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పూజాసింధు

    Poojasindhu

    Pages: 61
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పురుషసూక్తము పూర్తి అర్ధ వివరణలు, దేవతార్చనల వెనుకనున్న సైన్స్ కారణములు మరియు నిత్య పూజావిధానం ప్రాచీన గ్రంథముల ఆధారముగా సంకలనము చెయబడిన గ్రంథం "పూజాసింధు".

ప్రస్తుత కాలమాన పరిస్థితులలోమన హైందవధర్మ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద వున్నది. అందులో భాగంగా సనాతన ధార్మిక పూజా విధానాలను అధ్యయనం చేసి ప్రస్తుత సమాజ భౌతికవాద విధానాలకు అనుగుణంగా మంత్ర భాగములను సహేతుకమైన అర్థములతో వివరించి సామాన్య మానవుని మేధస్సుకి అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకమునందు పొందుపరిచి భవిష్యత్ మానవునికి ఉపయుక్తముగా ఉండేలా తీర్చిదిద్దినాము.

నేను విన్న,తెలుసుకున్న, చదివిన, మరియు చూచిన ఈ సమస్త ప్రకృతినుండి పొందిన జ్ఞానమును ఈ పుస్తకమునందు సంకలనం చేసితిని. ఇందులోని ప్రతి విషయము సేకరించినవే కాని ఎటువంటి కల్పనలు చేర్చలేదు. ఈవిషయలను శృతి, స్మృతి, పురాణాలయందు సందర్భానుసారంగా స్వీకరించితిని.

- నేలపట్ల భరత్ శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Poojasindhu