• Pogabothu Bharya
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పొగబోతు భార్య

  Pogabothu Bharya

  Author:

  Publisher: Hasam Prachuranalu

  Pages: 88
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description


ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ కప్పు క్రింద జీవించడం ఓ ఫీట్
వారు ఆడా, మగా అయితే ఆ లాస్యంలో విన్యాసమే వేరు
అలకలకు, కలహాలకు లోటుండదు
కానీ ఆ ఘర్షణలో ఉద్భవించేది
కాస్సేపు కాల్చే వేడిమి కాదు
పది కాలాలు నిల్చే నవ్వుల వెన్సెల కూడా!
సంసార మథనంలో ఉద్భవించేది
కల ‘హాలాహలమే’ కాదు
అమృత కల ‘శయ్యాటలు’ కూడా!
తరాలు మారే కొద్దీ స్త్రీ పురుషుల
సమీకరణాలు మారుతున్నాయి
అయినా వారి హజాలు, నైజాలు తలపడితే
జనించే ప్రహసనాల్లో మార్పులేదు
దేశం, భాష - ఏదైనా కానీ
ఆడజాతి, మగజాతి కలిస్తే
ఉద్భవించే బై ప్రోడక్ట్ –హాస్యమే!
ఆలుమగలు మధ్య నడిచే సరస సంభాషణలు
ఎత్తిపొడవులు, యెత్తుకు పై యెత్తులు
చమక్కులు, గడుసుదనపు గమ్మత్తులు
వర్ణంచే స్వతంత్ర రచనలు, అనువాద రచనలు
వివిధ పత్రికల్లో ప్రచురితమైన ఎమ్బీయస్ ప్రసాద్ కథల సంకలనం