• Pitta Gullu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిట్ట గూళ్లు

    Pitta Gullu

    Author:

    Pages: 165
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కె. వరలక్ష్మి గారి కథలు, వాటిలోని పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడవు. మన చుట్టూ ఉన్న సమాజంలోంచి, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలోంచి ప్రాణం పోసుకున్నవే ఈ "పిట్ట గూళ్ళు" కథా సంపుటిలోని కథలు. ఈ కథలు చదువుతుంటే, ఆ యా పాత్రల మధ్య మనమున్నామనే భావనలో ఉంటాము. ఈ కథలలోని పాత్రలు మనలను ఆలోచింపచేస్తాయి. పాత్రలు వారి సమస్యల పరిష్కారం కోసం ఏమి చేసాయి అనే అంశాన్ని గమనించగలితే కథల ఉపయుక్తత పాఠకుడికి చేరగలదు. మానవ సంబంధాలలో ఆర్థిక విషయాల ఆధిపత్యం ఈ కథలలో కనిపిస్తుంది.

- సి. భాస్కర రావు

Preview download free pdf of this Telugu book is available at Pitta Gullu