• Pithapuram Chronicles
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిఠాపురం క్రానికల్స్

    Pithapuram Chronicles

    Publisher: J.V.Publishers

    Pages: 196
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం మా తండ్రి గారి ఊరు. చిన్నప్పట్నుంచీ ఎప్పుడు పిఠాపురం వెళ్లినా ప్రతీసారీ ఏదో ఒక కొత్త విషయమో, వింతో, విశేషమో తెలిసేది. ఆ విధంగా చిన్ననాటి జ్ఞాపకాలు నేను విన్నవీ, చూసినవీ పంచుకుందామని ఫేస్బుక్‌లో బ్లాగు రూపంలో మొదలెడితే అవి కాస్తా ఒక యాభై పైగా కథలుగా రూపాంతరం చెంది అనేకమంది ఆదరణ పొందాయి, కథల పోటీలలో బహుమతులు పొందాయి, ఎంతోమంది విశిష్ట వ్యక్తుల స్నేహం తెచ్చిపెట్టాయి. ఈ కథలు ఫేస్బుక్‌లో చదివిన చాలామంది ఇవన్నీ కలిపి పుస్తకంగా తీసుకొస్తే చదువుకోడానికి బావుంటుంది అనే సూచన ఫలితమే ఈ పుస్తకం

- కంభంపాటి రవీంద్ర

Preview download free pdf of this Telugu book is available at Pithapuram Chronicles