• Pinzari
  • Ebook Hide Help
    ₹ 58.50
    65
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పింజారి

    Pinzari

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజర్ ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ "బుర్రకథ సామ్రాట్"గా ఇంత ఉన్నత స్థితికి ఎలా రాగలిగాడు తెలియాలంటే "పింజారి" పుస్తకం చదివి తీరాల్సిందే. నాజరు, ఆయన కుటుంబ సభ్యులూ చెప్పిన విషయాలను అక్షరీకరించిన డా.అంగడాల వెంకట రమణ మూర్తి అభినందనీయులు. సరళమైన సహజమైన భాష, చక్కని వాక్యాలు, పఠితులను ఆసాంతం చదివించే తీరు మరింత అభినందనీయం.

- నల్లూరి వెంకటేశ్వర్లు

Preview download free pdf of this Telugu book is available at Pinzari