• Pillalu Tallidandrulu Upadhyayulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లలు... తల్లిదండ్రులు... ఉపాధ్యాయులు

    Pillalu Tallidandrulu Upadhyayulu

    Author:

    Pages: 126
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description


అదొక అద్భుతవనం
అక్కడ పచ్చికబయళ్లలో పిల్లలు ఆడుకుంటున్నారు.
చదువుకుంటున్నారు.
సంస్కారాన్ని నేర్చుకుంటున్నారు.
అన్నింటిలో తర్ఫీదు పొందుతున్నారు.
ప్రభుత్వం విద్యార్థులు భవిష్యత్తుకు కంకణం కట్టుకుంది
తల్లిదండ్రుల కళ్ళలో ఆనందభాష్పాలు
గురువుల కళ్ళలో వేనవేల సంతోషాలు
పిల్లలు పెద్దయ్యారు.. ప్రయోజకులు అయ్యారు.. మెహవులు అయ్యారు.. దేశాధినేతలు అయ్యారు..
వ్యాపారవేత్తలు, కళాకారులు, నటులు, ఉన్నతోద్యోగులు... రాజనాలు పండించే రైతన్నలు...
విద్యనేర్పే గురువులు విద్వత్తు నిండిన జ్ఞానులు...
దేశం సుభిక్షమైంది
దేశం మేథోసంపన్నమైంది
దేశం అభివృద్ధిపథమై... వర్ధిల్లింది.
దేవుడా ఆ పిల్లలెక్కడ?
ఆ తల్లిదండ్రులెక్కడ?
ఆ గురువులెక్కడ?
ఆ ప్రభుత్వమెక్కడ?
ఈ కలను నిజం చేయాలనే సంకల్పంతో
రాసిన పుస్తకం...
ప్రముఖరచయిత విజయార్కె
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
పిల్లలు...తల్లిదండ్రులు...ఉపాధ్యాయులు.

గమనిక: " పిల్లలు...తల్లిదండ్రులు...ఉపాధ్యాయులు " ఈబుక్ సైజు 13.6mb

Preview download free pdf of this Telugu book is available at Pillalu Tallidandrulu Upadhyayulu
Comment(s) ...

పిల్లల చేత తల్లిదండ్రులు చదివించవలిసిన పుస్తకం,ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ పుస్తకాన్ని ఒక పాఠంలా చెప్పాలి.చందమామ కథలా చదివివినిపించాలి.i .వాళ్ళచేత చదివించాలి.ఇలాంటి పుస్తకాలు పిల్లల మేథోవికాసాన్ని పెంపొందిస్తాయి.

విద్యార్థులకు ప్రధాని విలువైన సూచనలు
రైతుల గొప్పతనం పిల్లలకు తెలియాలి
తెలుగు నెలలు..మన సంస్కృతులు ,సంప్రదాయాలు
పిల్లలో హింసాప్రవృత్తిని ఖండిద్దాం
పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,విద్యార్థులు తప్పక చదవాల్సిన ఉపవాచకం ఈ పుస్తకం.
ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ పుస్తకాన్ని మీ పిల్లలకోసం చదివి వినిపించండి.