• Pillalu Bommalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లలు - బొమ్మలు

    Pillalu Bommalu

    Author:

    Pages: 102
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొత్తపల్లి పత్రికలో పిల్లలు రాసిన కథలు ఉంటాయి; పిల్లల కోసం పెద్దవాళ్లు రాసిన కథలు ఉంటాయి.పత్రిక ప్రతి ఒకటి, ఎవరి ద్వారానో, రాధ మండువ గారికి చేరింది. వాళ్ల బళ్ళో పిల్లలకు తెలుగు నేర్పేందుకు వీటిని సాధనాలుగా వాడుకున్నారు రాధగారు. పిల్లల చేత కథలు రాయించి ప్రచురణ కోసం కొత్తపల్లికి పంపటమే కాకుండా, వాళ్ళకు స్ఫూర్తిగా ఉంటుందని, తనూ సొంతగా కథలు రాయటం మొదలు పెట్టారు రాధగారు. మెల్లగా 'కథా రచయిత్రి' అయిపోయారు 'ఆవిడ రచనా ప్రస్థానంలో మేము కొంచెం పాలు పంచుకున్నాం ' అని చెప్పుకోవడం బాగుంది.

ఆవిడ కలం నుండి వెలువడి, కొత్తపల్లి పత్రిక వివిధ సంచికల ద్వారా మందికి పరిచయమైన ఈ కథల సంపుటిని, ఇలా మీ ముందుకు తెస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పుస్తకంలో ఉన్నబొమ్మలన్నీ జెయన్టీయూ ఫైన్‌ఆర్ట్స్ కళాశాల విద్యార్ధులు గీసినవి.

- నారాయణ, సంపాదకుడు, కొత్తపల్లి మాసపత్రిక

Preview download free pdf of this Telugu book is available at Pillalu Bommalu