• Pillala Perlu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లల పేర్లు

    Pillala Perlu

    Author:

    Publisher: S.N.Publications

    Pages: 120
    Language: Telugu
    Rating
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    '2.67/5' From 3 votes.
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    '2.67/5' From 3 premium votes.
Description

పిల్లలపేర్లు పుస్తకాలు తెలుగులో ఇప్పటికే 9,10 ఉండగా మరో పుస్తకం ఎందుకు? తెలుగులో ఇటువంటి పుస్తకాలు వచ్చినమాట నిజమే. కానీ వాటిని పరిశీలించి చూస్తే అందులో చాలా వరకూ రాశుల రీత్యా, నక్షత్రరీత్యా, జాతక రీత్యా సాధారణమైన పేర్లతో వాటి అర్థాన్ని ఇవ్వకుండా కేవలం అల్పాబెటికల్‌గా పుస్తకాన్ని నింపివేసి ఉంటున్నాయి. కాని అందమైన పేర్లు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా రాశుల రీత్యా, నక్షత్రరీత్యా, జాతక రీత్యా, కవలపిల్లల పేర్లు మరియు ముద్దు పేర్లతో మీ చిన్నారులకు తగిన పేరు పెట్టుకునే విధంగా మోడరన్ స్ష్టెల్‌లో ఐదు విభిన్న అంశాలతో రూపొందించబడిన మొట్టమొదటి ''9 in 1 పిల్లల పేర్లు'' పుస్తకం ఇది. ఇందులో చిన్నారులకు పెట్టేపేర్లు తేలికగా ఉచ్ఛరిస్తూ అందమైన అర్ధం వచ్చేటట్లు రాయటం జరిగినది. ఇందులో ఇచ్చిన పేర్ల చివర మూర్తి. శర్మ,శాస్త్రి, చౌదరి, నాయుడు, రెడ్డి వంటి మార్పులు చేసుకోవచ్చు. మరి ఈ పుస్తకం పాఠకులని అలరిస్తుందని నా నమ్మకం. మీరూ చదివి ప్రస్తుత జనరేషన్‌కి తగినట్లుగా మీ పిల్లలకు తగిన పేర్లను ఎంపిక చేసుకోండి.

- శైలి

Preview download free pdf of this Telugu book is available at Pillala Perlu
Comment(s) ...

ముద్దు పేర్లు లేవు, డబ్బులు బొక్క.