• Pillala Marri
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లలమఱ్ఱి

    Pillala Marri

    Pages: 54
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ మనుషులెందుకు కలిసిరారు? మనసులెందుకు కలుపుకోరు? అన్న బాధే నా చేత ఈ దీర్ఘకావ్యం చెప్పించింది.

ప్రశ్నలు చిన్నవే, పరమార్థాలే పెద్దవి! ఈ కృతి చదివి ప్రశ్నలను అర్థం చేసుకునే ప్రయత్నంలో నేననుభవించిన వేదనంతా పాఠకులు అనుభవించాలని కలలో కూడా కోరుకోను. నా అనుభూతికి సానుభూతి చూపితే చాలు అదే పదివేలు అనుకుంటాను. రసచర్చలో కావ్యరసం దాన్ని అధ్యయనం చేసే హృదయంలో ఉంటుందని ఒక వాదన. ఇది సగానికి నిజమని నా నమ్మకం.

పిల్లలమఱ్ఱి మొదలేదో మొలకేదో తెలియదు. అసంఖ్యాకంగా దిగిన ఊడలన్నీ మొదళ్ళే! దానికి కారణం వాటిలో నెలకొని ఉన్న ఉమ్మడితనం. అలా ఉండడంలో దేని ప్రమేయం ఎంత? అనే విచారణకి ఆస్కారమే లేదు. చెలిమిలో ఉన్న బలమి అదే! తేరిచూడరానిది, మేర మీరరానిది.

విశ్వమానవ సమైక్యత కోసం, సుప్రశాంత వాతావరణం కోసం, నిర్నిరోధ ప్రగతి కోసం ప్రతిపదం సముద్యమించే నా రచనలో ఆద్యంతమూ అల్లుకున్న బలమైన కోరిక - మనుషులందరూ పిల్లలమఱ్ఱి ఉమ్మడిగుణం అలవరుచుకోవాలని, అంత బలీయంగానూ మనసులు పెనవేసుకోవాలని.

- వసునందన్

Preview download free pdf of this Telugu book is available at Pillala Marri