• Pillala Kosam Ardhika Sastram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం

    Pillala Kosam Ardhika Sastram

    Author:

    Pages: 384
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం.

ప్రకృతి విషయాల్లో, ప్రతీ సైన్సునీ నేర్చుకోనక్కరలేదు. వైద్య శాస్త్రం ప్రతీ మనిషికీ క్షుణ్ణంగా అక్కర లేదు. రోజూవారీగా పాటించ వలసిన ఆరోగ్య సూత్రలు తెలిస్తే చాలు. అనారోగ్యాలు మీద పడినప్పుడు, వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం, ప్రతీ మనిషికీ అక్కర లేదు. ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే.

కానీ, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు. మనం మనుషులం; జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి. వాటికి ఏ శాస్త్రాలూ, ఏ జ్ఞానాలూ అక్కర లేదు. కానీ, మనుషులకు, మనుషుల సంబంధాల గురించి తెలియాలి. ఆర్ధిక శాస్త్రమే, మనుషుల సంబంధాల్నీ, వారి జీవిత విధానాల్నీ, వివరిస్తుంది. ఈ శాస్త్రమే, నిన్నటి - ఇవాల్టి - రేపటి జీవితాల్ని చూపిస్తుంది.

ఇది ప్రతి మనిషికీ తెలిసివుండాలి.

Preview download free pdf of this Telugu book is available at Pillala Kosam Ardhika Sastram