• Pillala Bhasha Prapancham
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లల భాషా ప్రపంచం 18 చిన్న పుస్తకాలు

    Pillala Bhasha Prapancham

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లల భాషా ప్రపంచం - పుస్తకాల పరిచయం

4-6 సంవత్సరాల వయసు పిల్లలకు

పిల్లల్లో చదవడం పట్ల ఆసక్తి కలిగించటానికి ఈ 18 పుస్తకాలను రూపొందించాం. పిల్లల పరిసరాలు, భాషా సంపదతో కూడుకున్న ఈ పుస్తకాలను పిల్లలు సంతోషంగా చదువుతారు. పాఠ్య పుస్తకాలే కాకుండా చిన్నప్పటి నుంచి ఇతర పుస్తకాలను అలవాటు చెయ్యడం వీటి ఉద్దేశం. ఈ పుస్తకాలు మూడు స్థాయిలలో విభజించబడ్డాయి.

పసుపుపచ్చ సీరీస్ఇవి అన్నిటికంటే చిన్న పుస్తకాలు, తేలికైనవి. వీటిల్లో పెద్ద-చిన్న, పైన-కింద, తెరవడం-మూయటం వంటి భావనలు పరిచయమవుతాయి.

నీలం సీరీస్ఇవి మధ్యంతరస్థాయి పుస్తకాలు. వీటిల్లో పొడవు, వేగం, శుభ్రత వంటి భావనలు ఉంటాయి.

గులాబి సీరీస్ఇవి కొంచెం పెద్ద పుస్తకాలు. పిల్లలు ఎక్కువ సేపు దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. భావనలను పరిచయం చెయ్యటానికి పరిమితం కాకుండా వీటిల్లో చిన్న కథ కూడా ఉంటుంది.