• Pidikedu Nissabdam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిడికెడు నిశ్శబ్దం

    Pidikedu Nissabdam

    Author:

    Pages: 143
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"నాకు అలా అని వాగ్దానమివ్వండి... నేను ఇంటికి వెళ్ళిపోతాను!" అన్నాడు చేయిజాస్తూ.

"ఎలా?" కవ్విస్తున్నట్లుగా అన్నది.

"ప్రాణం తీసుకో ప్రయత్నించను - అని!" కసిగా అన్నాడు కాళిదాసు.

"వాగ్దానం నిలుపుకోలేకపోతే!" అన్నది ఓరగా చూస్తూ.

"తరువాత మీ ఇష్టం... ఎందుకంటే మనిషి ఎన్నడూ మానసికంగా బలహీనుడవ్వగూడదు. అలా అయిన తరువాత బ్రతికి లాభం లేదు. లేని దిగుళ్ళతో, బాధలతో మనల్ని మనం క్షణక్షణం చంపుకోవడంకంటే ఒక్కసారిగా చచ్చిపోవడమే మంచిది - ఇక నిర్ణయం మీకు వదిలేస్తున్నాను!" విసురుగా లేచాడు కాళిదాసు.

ఆమె అవాక్కయినట్లుగా అతడి కళ్ళల్లోకే చూస్తూ చలనరహితంగా వుండిపోయింది.

"చెప్పండి... క్విక్.. జీవితంలో మీరు దెబ్బతిన్నమాట వాస్తవమవ్వచ్చు. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని, ఆ దెబ్బనుండి కోలుకొని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారో లేక జీవితాన్ని అంతమొందించుకుంటారో మీరు ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం. కమాన్... చెప్పండి!"

ఆమె మాట్లాడలేదు.

Preview download free pdf of this Telugu book is available at Pidikedu Nissabdam