• Pichchodu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పిచ్చోడు (free)

    Pichchodu - free

    Author:

    Pages: 50
    Language: Telugu
    Rating
    3.73 Star Rating: Recommended
    3.73 Star Rating: Recommended
    3.73 Star Rating: Recommended
    3.73 Star Rating: Recommended
    3.73 Star Rating: Recommended
    '3.73/5' From 11 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనాశ్రీ రచించిన కవితా సంపుటి "పిచ్చోడు" కవితా ప్రియులను ఎంతో ఆకట్టుకుంటుంది. మనిషిని దేవుడిగా మార్చాలి ఈ సమాజం! కాని మనిషిని పిచ్చివాడిగా మలుస్తున్న ఈ సమాజం మీద ఎన్నో ఘాటైన కవితా గుళికలు ఈ కవితాలయంలో ఉన్నాయి.

ఓ మంచి వ్యక్తిత్వం కవిత్వం రాస్తే అది రాబోయే తరాల వారికి దారి చూపే దివ్వె లాగ, అభిమానం చాటే బావుటా లాగా ఉంటుంది. అటువంటి ప్రయత్నమే మనాశ్రీ అందించి ఈ 'పిచ్చోడు' కవితా సంకలనం.

- డా. గజల్ శ్రీనివాస్

* * *

ఇందులోని ఒక్కొక్క కవిత ఒక అనుభవం కాదు - మనం అనుభవిస్తున్న నిజ జీవితం. ఇది విమర్శ కాదు - సామాన్యుడి ఆవేదన, అమాయకుడి రోదన, మేధావి మౌనం, ఓ నిస్సహాయుడి ఆక్రందన, ఓ మంచోడి తపన. కోరుకునేది ఒక్కటే - మార్పు. ఆ మార్పు ఎవరో చెబితే కాదు ఎవరికి వారే తేవాలి, తెచ్చుకోవాలి. అదే ఈ పిచ్చోడి ఆకాంక్ష. చదవండి.

- మనాశ్రీ