• Photoshop Nerchukondi
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫోటోషాప్ నేర్చుకోండి

    Photoshop Nerchukondi

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 160
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

ఫోటోషాప్ ఒక అద్భుతమైన గ్రాఫిక్స్ సాఫ్ట్‌వేర్. ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే కంప్యూటర్ రంగంలో ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. ఎందుకంటే ముద్రణారంగంలో, ఫోటోగ్రఫీలో, వెబ్ డిజైనింగ్‌లో, సినిమా రంగంలో మరియు వీడియోగ్రఫీలో ఈ ఫోటోషాప్ రారాజు.

పెద్దగా చదువులేకపోయినా ఈ ఫోటోషాప్‌ను చాలా తేలికగా నేర్చుకోవచ్చును. ఫోటోషాప్‌ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. మీ చేతిలో ఒక కంప్యూటర్‌ ఉంటే చాలు మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. స్వయం ఉపాధికి ఫోటోషాప్‌ దగ్గరి దారి. మీరు కొంతమందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు.

నాకు డిటిపి రంగంలో పది సంవత్సరాల అనుభవం ఉంది. ఫోటోషాప్‌లో నా అనుభవాన్ని మీకు ఈ పుస్తక రూపంలో అందిస్తున్నాను.

- పట్టంశెట్టి రవి

Preview download free pdf of this Telugu book is available at Photoshop Nerchukondi
Comment(s) ...

This Book is necessary to get idea that how to learn Photoshop.

చాలా బాగుంది !

నాకు పి. రవి కుమార్ గారు వ్రాసి, నవరత్న బుక్ పబ్లిషర్స్ ప్రచురించిన 1. ఫోటో షాప్ నేర్చుకోండి 2. ఇన్ సైడ్ డిజైన్ నేర్చుకోండి...పుస్తకాలు కావలెను. సరైన విధానము, బటన్లు కనిపించక ఇలా వ్రాస్తున్నాను. వెంటనే వి.పి.పార్శిల్ ద్వారాగానీ, కొరియర్ ద్వారాగానీ దయచేసి పంపండి. ప్లీజ్ ఒబిలైజ్.