• Phidelu Nayudu Garu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫిడేలు నాయుడుగారు

    Phidelu Nayudu Garu

    Publisher: VVIT

    Pages: 166
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


నాయుడుగారూ! మీ వ్రేళ్లు ఘనరాగ పంచకం.
మీ శరీరమాకాశం.
మీ హస్తం హరివిల్లు.
చిత్రచిత్ర వర్ణాలు శ్రీవారి వ్రేళ్లు.

- శ్రీరంగం నారాయణబాబు

ఏ సంగతి వాయించినను, ఎంత మృదువుగా, ఎంత ఘనముగా కమాను తీడిననూ, నాదమునందు స్నిగ్ధత, గాంభీర్యము కొంచెమైననూ చెదిరినదన్నమాట ఒకసారియైనను మా అనుభవమునకు రాలేదు.

- రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

వారి వయొలిన్ వాద్యం ఏరోజున కారోజే కొత్తకొత్త సంగతులతో, విశేషములతో అత్యంత రంజకంగా వినసొంపుగా హృదయానికి హత్తుకొని ఆనందపారవశ్యం చెందే విధంగా ఉండేది.

- ‘మార్దంగికాగ్రేసర' కోలంక వెంకటరాజు

"He has adorned our country and blessed it with the beauty of his music. At this time of cultural revival, when there is deterioration in taste, one cannot afford to lose such a great artiste. His playing of the violin was exquisite"

- Rukimini Devi Arundale

గమనిక: " ఫిడేలు నాయుడుగారు " ఈబుక్ సైజు 15.7mb
Preview download free pdf of this Telugu book is available at Phidelu Nayudu Garu