• Pettubadi Rendava Samputam
  • Ebook Hide Help
    ₹ 377.10
    419
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పెట్టుబడి - రెండవ సంపుటం

    Pettubadi Rendava Samputam

    Author:

    Pages: 476
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పెట్టుబడి మొదటి సంపుటానికి ఉపశీర్షిక పెట్టుబడి ఉత్పత్తి క్రమం (The Process of Production of Capital) కాగా రెండవ సంపుటానికి ఉపశీర్షిక పెట్టుబడి చలామణి క్రమం (The process of Circulation of Capital). చూడగానే రెండు సంపుటాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కర్మాగారం (Factory) తత్‌సంబంధిత శ్రమ స్థితిగతులను మొదటి సంపుటం వివరిస్తుంది. అనగా పెట్టుబడిదారీ విధానంలో సరుకుల ఉత్పత్తి భౌతిక స్వభావాన్నీ, అదనపు విలువ ఉత్పత్తి క్రమాన్నీ వివరిస్తుంది. దీనికి భిన్నంగా రెండవ సంపుటంలో మార్కెట్, తత్‌సంబంధిత అంశాలు చర్చించబడినాయి. విలువ, అదనపు విలువ ఏ విధంగా ఉత్పత్తి జరుగుతుందో గాక, మార్కెట్ ద్వారా వాటిని పెట్టుబడిదార్లు ఏ విధంగా నగదు రూపంలో రాబట్టుకుంటారో (Realization) రెండవ సంపుటంలో వివరించబడింది.

- గడ్డం కోటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Pettubadi Rendava Samputam