• Pettubadi Mudava Samputam
  • Ebook Hide Help
    ₹ 612
    680
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పెట్టుబడి - మూడవ సంపుటం

    Pettubadi Mudava Samputam

    Author:

    Pages: 842
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పెట్టుబడి గ్రంథం మూడవ సంపుటంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ సమగ్ర రూపాన్ని మార్క్స్ ఆవిష్కరించాడు. అందులో ఏడు భాగాలున్నాయి. అదనపు విలువ లాభంగా ఏ విధంగా పరివర్తన చెందుతుందీ, అదనపు విలువ రేటు లాభం రేటుగా ఏ విధంగా మారుతుందీ, లాభం సగటు లాభంగా ఎలా మారుతుందీ, లాభం రేటు పడిపోయే ధోరణికి మూలకారణాలేవీ; వ్యాపార పెట్టుబడీ, వడ్డీలు, అవి తెచ్చే పెట్టుబడులూ దాదాపు ఐదు భాగాల్లో మార్క్స్ వివరించాడు. ఆరవ భాగంలో భూమి కౌలును గూర్చి చర్చించాడు. ఏడవ భాగంలో ఆదాయాలను, స్టాక్ ఎక్స్ఛేంజీలు వగైరాలను విశ్లేషించాడు.

- గడ్డం కోటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Pettubadi Mudava Samputam