-
-
పెండ్యూలాను కాపాడిన పావురం
Pendyulanu Kapadina Pavuram
Author: Recharge Talent Search Pvt. Ltd.
Publisher: Recharge Digital Content Pvt.Ltd
Pages: 26Language: Telugu
Description
డిజిటల్ రీఛార్జి కంటెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చిన్నపిల్లల పుస్తకాల క్రమంలోనిది ఈ "పెండ్యూలాను కాపాడిన పావురం".
ఈ పుస్తకాలలోని దేవకన్య పాత్ర పిల్లలకి ఉపయోగపడే ఎన్నో మంచి మాటలు చెబుతుంది. చిన్నపిల్లలను ప్రభావితం చేసే విధంగా ఈ పుస్తకాలు రూపొందించబడ్డాయి. బొమ్మలంటే పిల్లలకి ఆసక్తి ఎక్కువ కాబట్టి ఈ కథలను బొమ్మల కథలుగా చెప్పడం జరిగింది. తెలుగు, ఆంగ్ల భాషలలో ఉన్న కథనం పిల్లలకి విజ్ఞానం, వినోదం అందిస్తుంది.
ఈ "పెండ్యూలాను కాపాడిన పావురం" ఓ తెలివైన పావురం కథ. తన తెలివితేటలతో ఓ నగరాన్ని దొంగలబారి నుంచి కాపాడుతుంది ఆ పావురం.
ఏదైనా మంచి పని చేయాలంటే పరిమాణం శక్తి అవసరం లేదని; ఎంత చిన్నవారైనా ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటే విజయం సాధిస్తారని ఈ కథ చెబుతుంది.
Preview download free pdf of this Telugu book is available at Pendyulanu Kapadina Pavuram
Login to add a comment
Subscribe to latest comments

- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72