• Pelli Minus Petaakulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పెళ్లి మైనస్ పెటాకులు

    Pelli Minus Petaakulu

    Publisher: Yogaalaya

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భార్యాభర్తల విషయంలో ఇద్దరికీ సహజ స్వభావం ఉంటుంది....

స్వీయ వ్యక్తిత్వం ఉంటుంది....

కొన్ని ప్లస్‌లు మరికొన్ని మైనస్‌లు ఉంటూనే ఉంటాయి.

బలాలు, బలహీనతలు లేని వ్యక్తిత్వాలు ఏకోశానా కనిపించవు కాబట్టి

భార్యాభర్తలు సైతం దీనికి మినహాయింపు కాదు.

అయితే మైనస్‌లను, బలహీనతలను భూతద్దంలో

చూడకుండటమే భాగస్వామిలోని సర్దుబాటు తత్వం.

ఈ సర్దుబాటుతో మైనస్‌ ప్లస్‌గాను,

నెగెటివిటీ పాజిటివిటీగాను పరిణమిస్తుంది.

అంతమాత్రాన మనుషులు మారిపోయినట్లు కాదు,

మనసులు మసకేసినట్లు కాదు,

వ్యక్తిత్వాలు ఛిద్రమైపోయినట్లు కాదు,

అస్తిత్వం కోల్పోయినట్లు కాదు.

కలిసి మెలసి జీవించటంతో

తనదైన ఆభరణానికి 'నగిషీ' తోడవుతుంది.

రెండు వ్యక్తిత్వాల మధ్య, రెండు మనస్తత్వాల మధ్య,

రెండు జీవితాల మధ్య ఉన్న అంతరం తగ్గుతుంది.

దాంపత్య బంధంతో నావ నడిపినా, నావలో ఒదిగినా

ప్రయాణం సజావుగా సాగటం ముఖ్యం....

ఎంత దూరతీరాన్నయినా చేరుకోవటం ముఖ్యం....

ఎంతటి కొండ శిఖరాన్నయినా అధిరోహించటం ముఖ్యం.

కలిసి ఏడుగులు వేసిన ప్రాయం నుండి

జీవనయానం కొనసాగే దాకా పడే అడుగుల సంఖ్య లెక్కకు మిక్కిలి

కావాలే తప్ప వేళ్ల లెక్కలో ఒదిగి పోకూడదు.

దాంపత్య ఆనందాన్ని వేలి కొసతో రుచి చూడటం కాదు....

దోసిలి పట్టి ఆస్వాదించాలి.

Preview download free pdf of this Telugu book is available at Pelli Minus Petaakulu