• Pellantune Vedekkinde Gali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి

    Pellantune Vedekkinde Gali

    Pages: 91
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 6 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

పండే ప్రతి బియ్యపు గింజమీద దానిని తినబోయేవాడి పేరుని వ్రాసినట్టు, తయారు చేసే ప్రతి తాళి మీద, దానిని కట్టేవాళ్ళ పేరో, కట్టించుకునే వాళ్ళ పేరో రాసి ఉంటుందేమో?

* * *

కాలం నాడు పదిహేను, పదహారేళ్ళకే పెళ్ళిళ్ళు చేసేవారట! వింటుంటేనే ఎంత బాగుందో కదూ! ఈ రోజుల్లో అలా పెళ్ళిళ్ళు అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంజనీరింగ్ చదువుకునేవాడికి కూడా, ఇంటి దగ్గర పిల్లలు ఉంటారేమో!! ఇప్పుడు పాతికేళ్ళు దాటితే కాని పెళ్ళి అనే ఆలోచన చేయటం లేదు! ఇంజనీరింగ్ పాస్ కావాలి. మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం రావాలి. ఆరేడు లక్షల జీతం ఉండాలి, అప్పటికింకా నెత్తిమీద వెంట్రుకలు మిగిలుండాలి, మిగిలినా అవి నల్లగా ఉండాలి! అయ్యే పనేనా అని ఆలోచిస్తున్నారా? కష్టమే!

* * *

బాబాయి: "Mistakes are made in Heaven" రా అబ్బాయ్

అబ్బాయి: అదేంటి బాబాయి, Marriages Are Made in Heaven అంటారు కదా

బాబాయి: రెండింటికీ తేడా ఉందంటావా???

* * *

పంట చేతికొచ్చే సమయానికి గాలి వానవచ్చి పంట అంతా పోతే ఎంత బాధగా ఉంటుందో, అందంగా ఉన్న అమ్మాయి వచ్చి అన్నయ్య అంటే అంతకన్నా బాధగా ఉంటుంది.

* * *

బాబాయి : పెళ్ళికి ముందు జీవితాన్ని, పెళ్ళి తర్వాత జీవితానికి Open Heart with RK కి, Open heart surgery కి ఉన్నంత తేడా ఉంది

అబ్బాయి: బాబాయ్ నువ్వు ఇచ్చిన ఇన్స్ఫిరేషన్ తో నాకూ ఓ డైలాగ్ తట్టింది

బాబాయి : వదులూ…. ఆలస్యం ఎందుకు?

అబ్బాయి: పెళ్ళి గురించి ఊహించుకున్న దానికి, పెళ్ళి తర్వాత జరిగేదానికి ఎంత తేడా ఉంటుందంటే, వాటికన్ లో పోప్ కి, వంటింట్లో పోపుకి ఉన్నంత తేడా

బాబాయి : “ప్రాస ఓకే, పాయింట్ నాట్ ఓకే”

Preview download free pdf of this Telugu book is available at Pellantune Vedekkinde Gali