• Peddakka Prayanam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పెద్దక్క ప్రయాణం (free)

    Peddakka Prayanam - free

    Author:

    Publisher: Malleeswari

    Pages: 48
    Language: Telugu
    Rating
    4.23 Star Rating: Recommended
    4.23 Star Rating: Recommended
    4.23 Star Rating: Recommended
    4.23 Star Rating: Recommended
    4.23 Star Rating: Recommended
    '4.23/5' From 30 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రయాణ౦ దగ్గర పడి౦దని, ఇక తిరిగిరామనీ తెలిస్తే సర్దుకోవడం సాధ్యమేనా? హఠాత్తుగా వెళ్లిపోవాల్సివస్తే అది వేరు. ఎ౦త నిబ్బరం ఎంత స్థైర్యం కావాలి ము౦దు నోటీసుని అ౦దుకోడానికి! తను కన్నవాళ్లు తనని కన్నవాళ్లు కళ్ల ము౦దు వుండగా వెళ్లిపోవాలి అని తెలిస్తే 'భయమేమి లేదే' అనడానికి ! అక్కచెల్లెళ్లలో అమాయకురాలు అనుకున్న అక్క మనకందరికీ ప్రయాణానికి సిద్ధపడటం ఎలా నేర్పించింది? జీవితేచ్ఛ జీవించడంలోనే కాదు, ముగించడంలోనూ వుంటుందని ఒక కొత్తపాఠ౦ నేర్పింది. జీవితాన్ని హుందాగా గడపడానికి అవసరమైన పాఠాల్లో చివరి పాఠం కదా అది! మహాయోగులకి సాధ్యమేమో ప్రయాణపు అ౦చు మీద ధైర్యంగా నిలబడట౦ అనుకునేవాళ్లం. ఇప్పుడు తెలిసింది ధైర్యంగా ప్రయాణం ముగించడమే మహాయోగమని.

చివరి మజిలీలో ఉన్నప్పుడే అమె నాకు తెలిసింది- తెలిసీ కొన్నీ తెలియకుండా కొన్నీ ఆమెతో ప్రతి అడుగు మేము కూడా వేసాము చివరిదాకా. నీ ప్రయాణం నువ్వు ముగించావు మా ముగి౦పులని మేము ఎలా రచి౦చుకోవాలో నేర్పావు. ఏకలవ్య శిష్యులం నీకిప్పుడు- మా ప్రయాణపు చివరి మెట్టు మీద మనసులో నీ జ్ఞాపకంతో తల ఎత్తుకు నిల్చుంటాము.

- గోపరాజు సుధ

Comment(s) ...

రామయ్య గారి ప్రయత్నాన్ని నా అభ్యర్ధనని మన్నించి ఈ పుస్తకాన్ని ఫ్రీ డౌన్లోడ్ కాటగిరీలో ఉంచినందుకు కినిగే వారికి ధన్యవాదాలు

ఇంటింటా చదవాల్సిన పుస్తకం. ఇంత సులువైన వెసులుబాటు కలిగించిన రచయిత్రి డా. మల్లీశ్వరి గారికి, కినిగే వారికి అభినందనలు

na peru subrahmanyam (kakinada), e pustakam chadivina taruvata na kantilo neru agaledu ma amma garu elaga kalam chesaru (2008) edha paristithi ma intilo kuda jarigindhi. vallu 4guru akka chellellu ma chinnammalu vari chinnappati vishayalu cheppi mammalne vodarustuvuntaru, me kadha ku chala daggarga vundhi,e katha chadivinataruvataha konta dhyryam vachindi meku dhanyavadalu...naku idhi adbhutamyna pustakam....

Chadivinanthasepu Manasu thadi Kalla dwara pravahisthune undi. Intha chakkati gurthula samaharam kante Inka manchi gift emuntundi o akkaki ivvataniki. Naaku akka chellellu Leru kaani modatisaari Naaku Intha prema choopinche o Akko , chellellu unte entha baagundedi anipinchindi. Thanks for sharing this beautiful memoir with us..

Chala baga rasarandi. Kallammata neellul vatchai. Thanks a lot.

prati okkaru tappaka chadavalsina book. premicnhe akkaku o kanniti nivaali

Kutumbam loni anuragalu ,akka meeda premani baga aakatukonai..eeroju ki manchi Jeevithani chadivinanduku anandam ga vundi

Manchi pustakam. Akka meeda premani pustaka rupam lo chupinchadam muchchataga undi.

ee book ni download chesina taruvata pdf format error ani choopistundi, book ni ala open cheyalo dayachesi cheppandi

Mee akka jeevitham chala rojula tharvatha manchi anubuthini kaliginchindi. E kalam lo aastula gurunchi godava pade akka chellallani chustunnam.mee pustakam dwara inka swachamaina telugu kutumbalu unnayani thelisindi. Manaspurthiga Na DHANYAVADALU