-
-
పీస్ ఆఫ్ మైండ్...విజయం మీ చేతుల్లో...!
Peace of Mind
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 158Language: Telugu
మనల్ని సృష్టించిన దేవుడే మనలో పీస్ ఆఫ్ మైండ్‌ను కూడా సృష్టించాడు. మరి ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడుంది...? మన అన్వేషిస్తూనే వున్నాం...పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడుందో తెలుసుకున్న వాళ్ళు విజయాన్ని స్వంతం చేసుకున్నారు... సక్సెస్‌ను తమ వెంట ఉంచుకున్నారు...దేవుడు సృష్టించిన ఆ పీస్ ఆఫ్ మైండ్... మన మైండ్ (మెదడు) లో ఉంది.
పీస్ ఆఫ్ మైండ్ ను స్వంతం చేసుకోవాలంటే...
ఈ పుస్తకం చదవండి.
కోపాన్ని జయించాలా? వైఫల్యాన్ని ఎలా గుర్తించాలి?
సక్సెస్ ని ఎలా స్వంతం చేసుకోవాలి?
మీలోని మతిమరుపును ఎలా దూరం చేసుకోవాలి?
మీ మైండ్ గొప్పదనాన్ని మీరే ఎలా గుర్తిస్తారు?
ఓటమిని గెలుపుగా ఎలా మార్చుకోవచ్చు?
ప్రతీ సమస్యకో క్లూ వుంటుందది...ఓ కీ (సొల్యూషన్) వుంటుంది.
విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, తల్లిదండ్రుల కోసం...
Creator of Manrobo, "Q" Novels
సుప్రసిద్ధ రచయిత - విజయార్కె,
World Record Holder in Mind Power,
Powerful Speaker & Great Motivator
డాక్టర్ టి. వేణుగోపాల్ రెడ్డి ల
కాంబినేషన్లో వస్తోన్న అద్భుత వ్యక్తిత్వ వికాస రచన...
పీస్ ఆఫ్ మైండ్...విజయం మీ చేతుల్లో...
