-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పట్టుకుచ్చుల పువ్వు (free)
Pattukuchchula Puvvu - free
Author: dasaraju ramarao
Publisher: Manjeera Rachayitala Sangam
Pages: 136Language: Telugu
Description
ఇందులోని కవితలను ఒకే ఒక్క వస్తుకేంద్రంగా చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ మనిషిలోని మనిషితనం పరాయీకరింపబడడం గురించి పడిన ఆవేదనను, మనిషి అస్థిపంజరంలోకి సజీవ సంచలన రక్తమంసాలను మళ్ళీ ప్రోది చేసి మనిషితనన్నీ, మంచితనాన్నీ ఆవిష్కరించాలన్న గాఢమైన ఆకాంక్ష. శిల్పపరంగా చెప్పాలన్నప్పుడు కవితలన్నింటిలోనూ ఒక సుకుమారమైన సున్నితమైన భావశబలత, ఎటువంటి గడ్డు రోజుల్లోను సమతాసుందర భవిష్యత్ స్వప్నాలను చూడగల ఊహ, కవితోహ పరుచుకుని ఉంటుంది.
మనం కవులం, మనుషులం ఈ సున్నితత్వాన్ని కవిత్వంలోనూ జీవితంలోనూ కాపాడుకుందాం. అది ద్వేషించి ప్రతిఘటించవలసిన రాజ్యాన్ని మనం ప్రేమించే మనుషుల కోసం రద్దు చేసినపుడే నిజమయ్యే కల.
- వరవరరావు
Login to add a comment
Subscribe to latest comments
