• Patanjali Yoga Sutralu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పతంజలి యోగ సూత్రాలు (free)

    Patanjali Yoga Sutralu - free

    Pages: 56
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పుష్కలమైన యోగానుగ్రహం మీకు ఉన్నందువల్లనే ఈ విజ్ఞాన నిధి మీకు అందినది. ఈ లఘుపుస్తకాన్ని మీ కొద్ది సమయం కేటాయించి శ్రద్ధతో, నిరల్మ మనస్సుతో అధ్యయనం చేస్తే చాలు, జ్ఞానామృతం అనే వర్షం మీపై కురుస్తుంది. ఈ పుస్తకాన్ని మీరు స్వయంగా ఇష్టపడే, ఆరాధించే దైవమే/తత్వమే మీకు అందజేసిందని నమ్మండి.
ఇంక ఆలస్యం చేయకుండా పూర్తి చేయండి, తరించండి.
ఆందోళనకర మానసిక పరిస్థితులలలో ఉన్న వారికి ఇది ఒక అమృత తుల్యమైన కానుక.
ఈ పతంజలి యోగసూత్రాలతో మీ జీవితం నిస్సందేహంగా ఆనందమయమవుతుంది.

- జి. మురళీకృష్ణ