• Patanjali Talapulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    150
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పతంజలి తలపులు

    Patanjali Talapulu

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


విషసర్ప సంహారార్థం
రచనా యాగం చేసినవాడు
అపసవ్యతలపై కలం దూసినవాడు
పదానికి పాంచభౌతిక శక్తుల్ని ప్రసాదించినవాడు
'ధ్వని'తోనే సకల విధ్వంసాలను చూపినవాడు
'సత్యమేవ జయతే' అని పదే పదే
అదే పనిగా పలికినవాడు
సమాజాన్ని చరిచి, అరిచి మరీ చెప్పినవాడు
కేపుతుకాతోనే పోరాడిన వాడు
ప్రజాస్వామ్యం కోసం అల్లాడినవాడు
అదిగో అతడే
ఓన్లీ పతంజలి
మనల్ని దాటి రెండేళ్లు
ముందుకు పోయినవాడు
ఇక వెనుదిరిగి చూడనివాడు
మృత్యువుకి వెన్ను
చూపడం ఇష్టంలేక....

Preview download free pdf of this Telugu book is available at Patanjali Talapulu