• Patakulunnaru Jagratta
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాఠకులున్నారు జాగ్రత్త

    Patakulunnaru Jagratta

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కర్నల్ సింహాద్రిని చూసి ఠక్కున మళ్ళీ ప్రోగ్రామ్ గుర్తు తెచ్చుకొన్నాడు. వెంటనే చిరంజీవి వేపు చూసి "నువ్వు కూడా మేడ మీదకు పద" అన్నాడు కర్కశంగా.
"నేనా? నేనెందుకు సార్?"
"ఈ ధనుంజయ్ గాడి స్నేహితుడు వయినందుకు. అసలీ ధనుంజయ్‌గాడికి సంబంధించిన వారందరినీ కూడా షూట్ చేయాలని షెడ్యూల్ వేసుకొన్నాను"
సింహాద్రి చప్పున భయంలో నుంచి తేరుకొన్నాడు.. అతని మెదడుకో అద్భుతమైన వుపాయం తట్టింది.
"సార్ నేనిక ముందు నవలలు రాయడం మానేస్తున్నానండీ! నిన్నే డెసిషన్ తీసుకొన్నాను" అన్నాడు కర్నల్ మనసు మారుతుందన్న ఉత్సాహంతో.
"అయినా సరే! అదివరకు రాసిన వాటికే నిన్ను షూట్ చేయబోతున్నాను" ఊ!... గెటప్! పదండి మేడమీదకు!"
"ఇది అన్యాయం సార్! మేము శ్రీదేవి గారి స్నేహితులం"
"ఏం ఫర్వాలేదు. ముందు రచయిత చద్దూగాని, తరువాత మా బేబీ ఫ్రెండ్గా చావవచ్చు. కమాన్.మేడమీదకు పదండి

Preview download free pdf of this Telugu book is available at Patakulunnaru Jagratta