• Pata Bangala Apadalo Abbayi
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాత బంగాళా - ఆపదలో అబ్బాయి

    Pata Bangala Apadalo Abbayi

    Author:

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాత బంగళా

ఆ ఊరు బైట ఒక నిర్మానుష్యమైన తోట. ఆ తోటలో ఒక శిథిలమౌతున్న పాత బంగళా! అది ఎన్నాళ్ల నుంచి ఖాళీగా ఉందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని గురించి భయంకరమైన కథలు ఎన్నో చెప్పుకుంటారు. కాని ఓనాడు, ఓ నలుగురు పిల్లలు ఆ బంగాళాలో ఏముందో తెలుసుకోవాలని తెగించి లోపలికి ప్రవేశించారు. ప్రవేశించి విపరీతమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు...

*****

ఆపదలో అబ్బాయి

రవి తల్లికీ తండ్రికీ ధైర్యం చెప్పి మేనత్తకి అర్జంటుగా అందచెయ్యవలసిన డబ్బు తీసుకుని లోకల్ ట్రెయిన్ ఎక్కుతాడు. రైలు కదులుతుంటే ఒక వ్యక్తి రైలు ఎక్కి, రవి పక్కనే కూచుంటాడు. కొంత సేపయాక ఆ వ్యక్తి బిస్కట్ పేకెట్ విప్పి రవికి ఒకటి ఇచ్చి తానొకటి తింటాడు. అది తిన్న రవికి కొద్ది క్షణాల్లో మైకం వచ్చి కళ్ళు చీకట్లు కమ్ముకుంటాయి. కొంత సేపయాక ఉలిక్కిపడి లేచాడు. పక్క సీట్లో కూచున్న ఆ వ్యక్తి లేడు. జేబులో చూసుకున్నాడు. డబ్బు లేదు. రైలు కదులుతూంది. గుమ్మం దగ్గరికి వచ్చి, ఇటూ అటూ చూశాడు. దూరంగా వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని చూశాడు. రైల్లోంచి కిందికి దూకాడు. వ్యక్తిని వెంబడించాడు. తరువాత ఎన్నో చిక్కుల్లో ఇరుక్కుంటాడు...

Preview download free pdf of this Telugu book is available at Pata Bangala Apadalo Abbayi