• Paschatya Nataka Kartalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పాశ్చాత్య నాటక కర్తలు (free)

    Paschatya Nataka Kartalu - free

    Publisher: Natali Prachuranalu

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మిత్రుడు బంగారరాజు విశ్రాంతినెరుగని నాటక శ్రామికుడు.

ఇప్పుడు ప్రచురిస్తున్న ఈ ''పాశ్చాత్య నాటక కర్తలు'' అన్న గ్రంథంలో అతని రచనలు దాదాపు 75 కు చేరాయి. ఈ పుస్తకంలో 22 మంది ప్రముఖ పాశ్చాత్య నాటక కర్తలను గురించిన సంక్షిప్త పరిచయాలున్నాయి.

గ్రీకు నాటక రచయిత సొఫొక్లిస్‌ నుంచి ఇటీవలి హెరాల్డ్‌ పింటర్‌, యూజీన్‌ అయొనెస్కోల దాకా పాశ్చాత్య నాటక చరిత్రలో తాను ముఖ్యమని భావించిన రచయితలను పరిచయం చేయడంలో బంగార రాజు కృతకృత్యుడయినాడు.

ఇందులో విభిన్న దేశాలవారు, విభిన్న శైలీ సంప్రదాయాలలో రచనలు చేసిన వారు ఉన్నారు. తాను సేకరించిన విషయాలను తనతోటివారికి అందుబాటులోకి తేవాలన్న అతని ప్రయత్నం ప్రశంసనీయం.

రచయితల, వారు రాసిన గ్రంథాల పేర్లను మన భాషల్లోకి అనువర్తించి రాయడంలో బంగార రాజు తగిన శ్రద్ధ తీసుకొని ఇతోధికంగా నాటక విమర్శను పరిపుష్టం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

- మొదలి నాగభూషణ శర్మ