• Parayana Gita
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • పారాయణ గీత

    Parayana Gita

    Pages: 252
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మాచే 1944వ సంవత్సరమున ప్రచురించబడి అనేక ముద్రణలకు నోచుకున్న “శ్రీమద్భగవద్గీత” సర్వవిధముల సమగ్రమై, జిజ్ఞాసువులకు సకల సంశయ విచ్ఛేదన సమర్థమై, గీతా విజ్ఞాన సర్వస్వమనదగి, పాఠకలోక సమాదరణ మందియున్నది. కానీ నిత్య పారాయణకై భక్తజనులకు మూల శ్లోకములు మాత్రము గల చిన్న పుస్తకము అనుకూలముగా ఉండునని అనేకులు తెలపడం చేత వారి కోర్కెనాదరించి మేమీ గ్రంథమును ప్రకటించాము. ఇంతకు ముందు ప్రచురణలో అచ్చు చిన్నదిగా ఉన్నది. పాఠకుల సౌలభ్యార్థం స్థూలాక్షరములతో ఈ ముద్రణను వెలువరించటం జరిగింది. భగవద్భక్త మహాజనుల సమాదరము చేతనే మా కృషికి చరితార్థత.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Parayana Gita